ఖాళీగా కూర్చుంటే ఫలితంరాదు: తమన్నా
మనం ఏ పనిచేయాలన్నా.. దానికి చాలా కష్టపడాలి. ముందుగా ప్లాన్ ఉండాలి. అదేమీలేకుండా ఖాళీగా కూర్చుని కబుర్లు చెబితే జీవితంలో ఎదగలేమని నటి తమన్నా జీవిత సత్యాన్ని చెబుతోంది. మన జీవితంలో ఎప్పుడు ఏది జరగాలని రాసిపెట్టివుంటే అదే జరుగుతుంది. మన చేతుల్లోలేని విషయం గురించి తాపత్రయపడకూడదని బల్లగుద్ధి మరీ చెబుతోంది. ఎప్పుడో తెలుగు ఇండస్ట్రీకి దూరమయినా నన్ను హ్యాపీడేస్ ద్వారా మళ్ళీ దగ్గరయ్యారు. ఆ తర్వాత వెనుకచూసుకునే టైమ్‌కూడా లేకుండా బిజీ అయ్యాను. దీనికి మూలం చిన్నప్పుడే పడింది. అవకాశం 13 ఏళ్ళకు వచ్చింది. అప్ప్పుడు కెమెరాముందుకు వచ్చినా రెండు మూడు సినిమాలు ప్లాప్ అయ్యాయి. అలా అని వెనకగుడువేయలేదు. మళ్ళీ ప్రయత్నించాను. ఆ కోరికే మళ్ళీ నిద్రలేపింది. అంది. ప్రస్తుతం ప్రభాస్‌తో రెబల్. రామ్‌తో ఎందుకంటే ప్రేమంట చిత్రాల్లో నటిస్తోంది. రామ్ సినిమా విడుదలకు సిద్ధమైంది.
Post a Comment