యాపిల్ బ్యూటీ హన్సిక మొత్తాని ఈమధ్య శింబు ప్రేమలో పడిందనీ, ఇద్దరిమధ్య అది ఉందనీ, ఇది ఉందని దక్షిణాది సీమలో రూమర్స్ వచ్చాయి. నయనతార తర్వాత మళ్లీ శింబు ఓ అమ్మాయిను చూసుకున్నాడనీ, ఆమె హన్సిక అని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను హన్సిక తిప్పికొట్టింది.
ఇటీవలే ఆమె పుట్టినరోజు వేడుక చేసుకుంది. ఆమె ఇంటి నుంచి పార్టీ చేసుకునే ప్రాంతానికి హెలికాప్టర్‌ను శింబు ఎరేంజ్ చేశాడనేది ట్విస్ట్. ముంబై షూటింగ్‌లో ఉన్న హన్సిక ఈ విషయంలో నిజం లేదని అంది. నా ఇంటి నుంచి... షూటింగ్ స్పాట్‌కు వెళ్లేందుకు 20 నిమిషాలు పడుతుంది. దానికోసం హెలికాప్టర్ వాడాననటం అసంబద్ధంగా ఉందని అంది.
బర్త్‌డే పార్టీకి నా చైల్డ్‌హుడ్ స్నేహితులు వచ్చారు. మొత్తం 50 మంది పోగయ్యారు. పార్టీ చివర్లో ఐదు నిముషాల ముందు శింబు వచ్చి వెళ్లాడు. దీనికి ఇంత రాద్దాంతం చేస్తారా అంటూ మండిపడుతుంది.

Post a Comment