తెలుగు ఇండస్ట్రీలో సెక్సీ ఆంటీగా పేరుపొందిన నటి సన. యువత ఆమెను కళ్ళార్పకుండా చూస్తుంటారు. తెలుగు చిత్రాల్లో అన్న, వదిన, తల్లిగా నటించింది. అయితే ఇటీవలే విద్యాబాలన్ చిత్రం చూశాక మనసు మార్చుకున్నదట. ఒక్క సినిమాతోనే క్రేజ్ సంపాదించుకుంది.
ఇప్పుడు కన్నడ రీమేక్ కూడా కొనసాగుతోంది. అందులో సన వ్యాంప్ పాత్ర పోషిస్తుందట. సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ.. మందుకొట్టే సీన్‌ను అవలీలగా చేసిందట. తన ఇమేజ్‌కు భిన్నంగా ఉన్నా ఆ పాత్రకు న్యాయం చేసిందని తెలిసింది. దీనికి తగు జాగ్రత్తలు కూడా తీసుకున్నదట.
కొంచెం కండపుష్టి, సెక్సీలుక్ ఉన్న సన కన్నడలో మంచి సెక్సీ ఆంటీ అని పేరు తెచ్చుకుంటుందని సినీవర్గాలు

Post a Comment