.
Home » » బాలకృష్ణ కొత్త సినిమా ప్రారంభం ఆగిందా..?

బాలకృష్ణ కొత్త సినిమా ప్రారంభం ఆగిందా..?

Written By Hot nd spicy on Monday, 30 January 2012 | 08:52

బాలకృష్ణ, రవికుమార్ చావలి కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రం షూటింగు
ఈనెల 29న ప్రారంభం కావాలి..అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల
వాయిదాపడినట్టు సమాచారం.  ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్ పై రమేష్ పుప్పాల
నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్.ఆర్.మూవీమేకర్స్ సంస్థ సమర్పణలో
రూపొందుతుంది.  ఈ చిత్రానికి కల్కి అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.
బాలకృష్ణ సరసన పార్వతిమెల్టన్ ఓ హీరోయిన్ కాగా..మరో హీరోయిన్ ను ఎంపిక
చేయాలి.తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరి 6న షూటింగ్ ప్రారంభించి..ఫిబ్రవరి
13 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించిననున్నారు.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger