.
Latest Post
Showing posts with label TECH-TALK. Show all posts
Showing posts with label TECH-TALK. Show all posts

ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 9న ఇంటర్నెట్ సేవలు బంద్!

Written By Hot nd spicy on Friday, 6 July 2012 | 10:54

ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది వినియోగదారులకు ఈ నెల 9న ఇంటర్‌నెట్ సేవలు బంద్ కానున్నాయి. యేడాది క్రితం అంతర్జాతీయ హ్యాకర్లు వ్యాప్తి చేసిన మాల్‌వేర్ కారణంగా సోమవారం ఇంటర్‌నెట్ సేవల్లో సమస్యలు ఉత్పన్నం కానున్నాయి. ఇంటర్‌నెట్ సేవలకు ఆటంకం గురించిన అంశంపై గూగుల్, ఫేస్‌బుక్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లు ఆన్‌లైన్‌లో విస్తృతంగా హెచ్చరికలు చేశాయి. 

మాల్‌వేర్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది కంప్యూటర్లలో ఇన్‌ఫెక్ట్ అయ్యాయి. ఈ మాల్‌వేర్‌ను ఆయా కంప్యూటర్ల నుంచి సోమవారంలోగా తొలగించకపోతే ఇంటర్‌నెట్ నిలిచిపోయే వీలుంది. మాల్‌వేర్‌ని తొలగించకుండా సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా నెట్‌ను తిరిగి పొందినట్లైతే భవిష్యత్తులో మళ్లీ సమస్యల రావచ్చని ఇంటర్నెట్ ప్రొవైడర్లు పేర్కొంటున్నాయి. 

హ్యాకర్లను అణిచేయడానికి ఎఫ్‌బీఐ ప్రయత్నించినా, ఇన్‌ఫెక్ట్ అయిన కంప్యూటర్లను నియంత్రించేందుకు ఉపయోగించిన దోషపూరిత సర్వర్లను నిలిపేస్తే బాధితులందరూ ఇంటర్‌నెట్ సేవలను కోల్పోనున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా ఎఫ్‌బీఐ ప్రత్యేకంగా ఒక సేఫ్టీనెట్‌ను ఏర్పాటు చేసింది. తాత్కాలికంగా రెండు కొత్త ఇంటర్‌నెట్ సర్వర్లనూ ప్రారంభించారు. అయితే ఈ తాత్కాలిక సర్వర్ల కాల పరిమితి ఈ నెల 9న ముగియనుండటంతో నెట్ సేవలకు అంతరాయం కలుగనుంది.
Share with Friends :

Share with Friends :

ఆశ్చర్యచకితుల్ని చేసే శ్యామ్‌‍సంగ్ గెలాక్సీ ట్యాబ్ 2 (7.0)

Written By Hot nd spicy on Thursday, 5 July 2012 | 09:20

ఐ ప్యాడ్ కంటే చిన్నదిగా ఉండే ట్యాబ్లెట్ కావాలని కోరుకునేవారికి శ్యామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 2(7.0) చక్కగా సరిపోతుంది. అయితే మీరు అనుకునేంతగా ఈ కొత్త పరికరంగా మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తకపోవచ్చు. శ్యామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 7ను ప్రారంభించడం ద్వారా ఆండ్రాయిడ్ ఫోనును తొలిసారిగా పరిచయం చేసన శ్యామ్‌సంగ్, ఈసారి మాత్రం కొత్తదనాన్ని చూపించడంలో కాస్తంత విఫలమయింది. 

ఆకృతి, స్పర్శ మరియు డిజైన్ :

మీరు మొదటిసారిగా ఈ ట్యాబ్‌ను గమనించినపుడు టైటానియమ్ సిల్వర్ కేసింగ్‌ను ఈ ఫోను కలిగి ఉండటాన్ని చూస్తారు. ప్లాస్టిక్ అనుభవాన్ని స్ఫురణకు తెచ్చే ఈ ట్యాబ్‌ను చూసినపుడు శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 మీకు జ్ఞప్తికి వస్తుంది. తళతళలాడే కొనభాగాలను కలిగి ఉండి, నునుపైన వెనుక భాగాన్ని కలిగి ఉన్న 2.7 అంగుళాల ట్యాబ్ చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. సౌకర్యవంతంగా ఉండేవిధంగా దీన్ని తయారు చేయడం జరిగింది.

కేవలం 344 గ్రాముల బరువున్న ఈ ట్యాబ్ 7 అంగుళాల ట్యాబులకు చెందిన విభాగంలో తేలికయినది. ఇక మందం విషయానికి వస్తే, మరీ అంత మందంగా ఉండదు. కేవలం 10.5 మిల్లీమీటర్ల మందంతో ఉంటుంది. ఈ ట్యాబ్‌ను పరిచయం చేయడం ద్వారా శ్యామ్‌సంగ్ మరో మైలురాయిని సృష్టిస్తుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. మిగిలిన ట్యాబ్‌లన్నిటికంటే ప్రత్యేకంగా ఉండే ఈ ట్యాబ్‌ను ఒంటి చేత్తో హ్యాండిల్ చేయవచ్చు. ఈ ట్యాబులో మూడు బటన్లు ఉంటాయి, పవర్‌ను ఆన్/ఆఫ్ చేసేందుకు మరియు ట్యాబుకు కుడివైపు పైభాగంలో శబ్దాన్ని పెంచేందుకు తగ్గించేందుకు మరో బటన్ ఉంటుంది. 

ఇక డిస్‌ప్లే విషయానికి వస్తే 1024 రిజల్యూషన్‌తో 600 పిక్జల్స్‌లో నాణ్యంగా అనిపించదు. ఐతే సొంత బ్రాండ్ యొక్క పీఎల్ఎస్ ఎల్సీడి టెక్నాలజీ ప్రదర్శనను ప్రకాశవంతంగానూ, ఉత్తమమైన వర్ణసహితంగా కనబడేటట్లు చేస్తుంది.

వినియోగం :

జీబీ ర్యామ్‌తో డ్యుయల్ కోర్ ప్రాసెసర్‌ను కలిగి ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ సేండ్‌విచ్‌తో ఇది పనిచేస్తుంది. ఈ ట్యాబు బ్రౌజింగ్, మల్టీ టాస్కింగ్, వీడియో హ్యాండ్లింగ్ వంటివాటిని మీకు అందిస్తుంది. 

శ్యామ్‌సంగ్ టచ్‌విజ్ కస్టమర్ ఇంటర్ఫేస్‌ను ఈ ట్యూబ్‌లో పరిచయం చేయడం జరిగింది. అడోబ్ ఫ్లాష్ మద్దతుతో ఈ శ్యామ్‌సంగ్ మొబైల్‌లో మీరు ఇంటర్నెట్ సర్ఫింగ్ చేయవచ్చు. ఆన్‌స్క్రీన్ కీబోర్డులో మీకు కావలసిన బటన్లు కాలసిన చోట అమరి ఉంటాయి కనుక ఉపయోగించటం చాలా సులభంగా ఉంటుంది.

కెమేరా : 

ఈ ట్యాబ్ కెమేరా విషయంలో మీరు కాస్త అసంతృప్తికి గురవుతారు. ఇతర లేటెస్ట్ ట్యాబుల్లో ఉన్నటువంటి హై కెమేరా ఇందులో మీకు లభ్యం కాదు. 3.2 మెగా పిక్జల్ కెమేరాను కలిగి, వీజీఎ కెమేరా( ఫ్రంట్ ఫేసింగ్)తో ఉంటుంది.

బ్యాటరీ సమయం : 

మరీ అధికంగా ఉపయోగిస్తే తప్పించి 1400 ఎమ్ఎహెచ్ బ్యాటరీ సుమారు 8 గంటలపాటు పనిచేస్తుంది. ఇంటర్నెట్ బ్రౌజింగ్ లేదా ఇతరత్రా అప్లికేషన్లను మొదలెడితే బ్యాటరీ చార్జ్ మరింత అవసరం అవుతుంది.

చిట్టచివరి మాట : 

చూడగానే కొనేయాలనిపించే ఈ ట్యాబ్ భరించగలదిగానే ఉంటుంది. శ్యామ్‌సంగ్ ఎస్3 సృష్టించినంత ప్రభంజనాన్ని ఇది సృష్టించలేకపోయింది. ఇంకా ఇతర సమకాలీన ట్యాబ్‌లతో పోల్చి చూసినప్పుడు ఇది అత్యద్భుతంగా అనిపించకపోవచ్చు. కానీ ఈ ఫోన్ పనితీరు తృప్తికరంగా ఉంటుంది. 

శ్యామ్ సంగ్ గెలాక్సీపై స్పెషల్ ఆఫర్ల కోసం...

శ్యామ్ సంగ్ గెలాక్సీ ట్యాబ్ 2 స్పెషల్ ఆఫర్లకోసం డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు డాట్ రిలయన్స్ డిజిటల్ డాట్ ఇన్‌ను సందర్శించవచ్చు. ఇంకా ట్యాబ్ గురించి మరిన్ని వివరాల కోసం ఫేస్‌బుక్, వివిధ రకాల ఉత్పత్తుల కోసంట్విట్టర్, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కోసం యూట్యూబ్‌లో చూసి తెలుసుకోవచ్చు.

Share with Friends :

Share with Friends :

తాపం తీర్చే సెక్స్ రోబోట్.. బెడ్ పై దడ దడే!

Written By Hot nd spicy on Thursday, 17 May 2012 | 11:50

మనిషి మేధస్సుకు అవదులు లేకుండా పోతోంది. భూమి పై తమ స్థాయిని పటిష్టపరుచుకునేందుకు సాంకేతిక వనరులను కావల్సిన రీతిలో ఉపయోగించుకుంటున్నారు. స్వభావరీత్యా ప్రకృతిలో.. ఆకర్షణ, ప్రేమ, శృంగారం అనే అంశాలు సాధారణం. ఇవి లేనిదే మనుగడ కష్టం. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఈ అంశాల పై చర్చలను నిషేధంగా భావిస్తారు. ఈ పరిస్థితులు నెలకొనటానికి కారణం అక్కడి సంస్కృతి సంప్రాదాయాలు. లైంగిక సంపర్కం విషయంలో కనీస అవగాహన లోపించటంతో అనేక మంది సెక్స్ సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు.
తమ వాంఛను తీర్చుకునేందుకు వక్రమార్గాలను అనుసరిస్తున్నారు. పలువురు అక్రమ సంబంధాల పేరుతో జీవితాలను నాశనం చేసుకుంటుంటే, మరి కొందరు వ్యభిచార కూపాల్లోకి ప్రవేశించి ప్రాణాంతక సుఖ వ్యాధులను కొనితెచ్చుకుంటున్నారు. సమాజాన్ని పీడిస్తున్న ఈ సమస్యను పారద్రోలే క్రమంలో సురక్షత శృంగారం కోసం సెక్స్ బొమ్మలు (సెక్స్ టాయ్స్), సెక్స్ రోబోట్లను కనుగొన్నారు.
ఈ అంశానికి సంబంధించి విక్టోరియా విశ్వవిద్యాలయం నిర్వహించిన ఓ అధ్యయనంలో ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. 2050 నాటికి రోబోటిక్ సెక్స్ ప్రపంచంలో ఓ ముఖ్యమైన చర్చనీయాంశంగా మారనుందన్న విషయాన్ని నిపుణులు రాబట్టగలిగారు. రానున్న కాలంలో రోబోటిక్ సెక్స్, మానవ సెక్స్ వర్కర్ల మనుగడకు ప్రశ్నార్ధకంగా నిలవనుందని నిపుణులు అంచనావేస్తున్నారు. రోబోటిక్ సెక్స్ వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం లేదు. శారీరకంగా, ఆరోగ్యపరంగా ఉపయోగపడే ఈ రోబోలు వివిధ పరిమాణాల్లో లభ్యం కానున్నాయి. ఆధునిక పరిజ్ఞానంతో కూడిన ఈ కొత్త విధానాన్ని ఇండియా వంటి దేశాల్లో అమలలోకి తెస్తే ఆసాంఘీక కార్యకలాపాలను నిర్మూలించ వచ్చు. వేచి చూద్దాం 2050 నాటికి ఏం జరుగుతుందో.
Share with Friends :


Share with Friends :

ఆ రికార్డును ఎగరేసుకుపోతుందా..?

‘విండోస్ ఆధారిత ఫోన్‌ల తయారీలో నోకియా పేరుమీద ఉన్న రికార్డును సామ్‌సంగ్ తిరగరాస్తుందా అంటే…. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్‌లో సాధ్యమేనంటున్నారు విశ్లేషకులు!.’
విండోస్ స్మార్ట్‌ఫోన్ అనగానే మనకు ముందుగా గుర్తుకువచ్చే బ్రాండ్ నోకియా. ఈ ఆపరేటింగ్ సిస్టం ఆధారితంగా పని చేసే స్మార్ట్‌‌ఫోన్‌లను ఇటీవల కాలంలో నోకియా అత్యధికంగా డిజైన్ చేసింది. మార్కెట్లో చోటుచేసుకున్న మార్పుల నేపధ్యంలో విండోస్ ఫోన్‌‍లను రూపొందించేందుకు సామ్‌సంగ్ ఉవ్విల్లూరుతుంది. 2012కు గాను మూడు విండోస్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తున్నట్లు సామ్‌సంగ్ వర్గాలు ప్రకటించాయి. వీటిలో మొదటి స్మార్ట్‌ఫోన్ ‘మండేల్ SGH-i667’. విండోస్ ఫోన్ ట్యాంగో (7.5 రీఫ్రెష్) ఆపరేటింగ్ సిస్టం పై స్పందిస్తుంది.
సామ్‌సంగ్ విండోస్ ఫోన్‌లకు సంబంధించి తాజా సమాచారం వెలుగులోకి వచ్చింది. ‘Omnia M’ పేరుతో విండోస్ ఫోన్ 7.5 మ్యాంగో ఆపరేటింగ్ సిస్టం ఆధారితంగా పనిచేసే స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో యూరోప్‌లో లాంచ్ చేసేందుకు సామ్‌సంగ్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ హ్యాండ్ సెట్ ఇండియాలో విడుదలకు సంబంధించి ఏ విధమైన ప్రకటనా లేదు. దేశీయ విపణిలో ఈ మొబైల్ ధర రూ.15,000 వరకు ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Omnia M ఫీచర్లను పరిశీలిస్తే:
విండోస్ 7.5 మ్యాంగో ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెడ్జ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్,
4 అంగుళాల సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),
5 మెగా పిక్సల్ కెమెరా,
ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
384ఎంబీ ర్యామ్,
25జీబి స్కైడ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్.
Share with Friends :


Share with Friends :

యంగ్ జనరేషన్ కోసం!!

ఫోటో కెమెరా నిర్మాణ సంస్థ ఫుజిఫిల్మ్ సరికొత్త వాటర్‌ప్రూఫ్ డిజిటల్ కెమెరాను రూపొందించింది. మోడల్ ఫైన్‌పిక్స్ FP170. కొత్త జనరేషన్ ఫోటోగ్రఫీ విభాగంలో రాణించాలనుకునే యువతకు ఈ కెమెరా ఉత్తమ ఎంపిక. వైర్‌లెస్ ఫీచర్ ఆధారంగా ఈ డివైజ్‌లోని ఫోటోలను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. దుమ్ము, చమ్మ, వేడి వంటి ప్రతికూల పరిస్ధితులను ఫైన్ పిక్స్ FP170 సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది.
కెమెరా ప్రధాన ఫీచర్లు:
14 మెగా పిక్సల్ కెమరా సెన్సార్,
వాటర్ ప్రూఫ్ (33ఫీట్),
వైర్‌లెస్ ఇమేజ్ ట్రాన్సఫర్,
షాక్‌ఫ్రూఫ్ (6.5 అడుగులు),
ఫ్రీజ్‌ప్రూఫ్ (14డిగ్రీలు వరకు),
వీడియో రికార్డింగ్ సౌలభ్యత.
ఈ హై క్లారిటీ కెమెరా ఫోటోలను ఉత్తమ క్వాలిటీతో చిత్రీకరిస్తుంది. డివైజ్ 33 అడుగుల లోతైన నీటిలో పడినప్పటికి చెక్కుచెదరకుండా పనిచేస్తుంది. మరో షాక్‌ప్రూఫ్ వ్యవస్ధ కెమెరా 6 అడుగుల పై నుంచి కిందపడినప్పటికి చెక్కుచెదరకుండా పనిచేస్తుంది. కెమెరాలో దోహదం చేసిన వైర్‌లెస్ ఇమేజ్ అప్లికేషన్‌తో కెమెరాను ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లతో పాటు టాబ్లెట్ పీసీలకు కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ సౌలభ్యతతో ఫోటోలతో పాటు వీడియోలను వైర్ల సాయం లేకుండా షేర్ చేసుకోవచ్చు. ధర అంచనా రూ.15,000 విడుదలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఫుజిఫిల్మ్ JZ100:
ఫోటో కెమెరాల తయారీ సంస్థ ఫుజిఫిల్మ్ కొత్తశ్రేణి లోబడ్జెట్ డిజిటల్ కెమెరాలను భారత్‌లో విడుదల చేసింది. పేరు ఫుజిఫిల్మ్ JZ100. ముందుగా డివైజ్‌లోని ఫీచర్లను పరిశీలిద్దాం…. 129 గ్రాముల బరువు, 13.8 మెగా పిక్సల్ సీసీడి సెన్సార్, 2.7″ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 720 పిక్సల్ హై డెఫినిషన్ మూవీ షూట్, 8xజూమ్, 8x ఆప్టికల్ జూమ్ లెన్స్, బుల్ట్-ఇన్ ఫ్లాష్, షూటంగ్ రేట్ (1.2 fps), కాంట్రాస్ట్ డిటెక్షన్ ఆటో ఫోకస్, ఫేస్ డిటెక్షన్, హై డెఫినిషన్ మూవీ రికార్డింగ్(720p @ 30fps), ఐఎస్‌వో (100 – 3200*3), ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఆరు కలర్ వేరియంట్స్, కెమెరా మెమరీని పెంచుకునేందుకు SDXC / SDHC / SD కార్డ్ స్లాట్స్, ఎస్‌ఆర్ ఆటో‌మోడ్, 26ఎమ్ఎమ్ వైడ్ యాంగిల్ లెన్స్, ధర 9,000.
Share with Friends :


Share with Friends :

YouTube New Interface With Audio Editing

Written By Hot nd spicy on Sunday, 6 May 2012 | 05:16

Leading video channel YouTube change some settings for user interface and editing the video and audio.Any user can movify the Video after upload into the channel and before publish user can directly modify the audio and video settings.Youtube placed some default sound tracks for the editing.Nearly 150,00 tracks are loaded in the channel.

Some other features are that Rock background and video curving and ultimate theme apply are the different features in the Channel.

To check out the changes go to Video Manager — Edit — Enhancements — Audio.

This new features are available from the 20th April world wide .Youtube development team going to change some extra features in future also.

Download Windows 8 Consumer Preview

Download Windows 8 Consumer Preview
Windows 8 Consumer Preview Setup will check to see if your PC can run Windows 8 Consumer Preview and select the right download. Setup also features a compatibility report and upgrade assistance. Built-in tools for creating an ISO or bootable flash drive are available for some previous versions of Windows (excluding Windows XP and earlier). You can find system requirements and additional information in the FAQ and in the links on this page.
Note before you download: Windows 8 Consumer Preview is prerelease software that may be substantially modified before it’s commercially released. Microsoft makes no warranties, express or implied, with respect to the information provided here. Some product features and functionality may require additional hardware or software.
Important: If you decide to go back to your previous operating system, you'll need to reinstall it from the recovery or installation media that came with your PC, which is typically DVD media. If you don’t have recovery media, you might be able to create it from a recovery partition on your PC using software provided by your PC manufacturer. Check the support section of your PC manufacturer’s website for more information. After you install Windows 8, you won’t be able to use the recovery partition on your PC to go back to your previous version of Windows.
 
English

64-bit (x64)                    
Download (3.3 GB)                    Sha 1 hash — 1288519C5035BCAC83CBFA23A33038CCF5522749

32-bit (x86)                    
Download (2.5 GB)                    Sha 1 hash — E91ED665B01A46F4344C36D9D88C8BF78E9A1B39

Product Key:   
DNJXJ-7XBW8-2378T-X22TX-BKG7J
Chinese (Simplified)

64-bit (x64)                    
Download (3.4 GB)                    
Sha 1 hash — DF69B851F9A81DECBB16648CC452461894416EB0

32-bit (x86)                    
Download (2.6 GB)                    
Sha 1 hash — E29A2072745A48C14A1C2E5A61F5230841BEDB45

Product Key:   
DNJXJ-7XBW8-2378T-X22TX-BKG7J
French

64-bit (x64)                    
Download (3.3 GB)                    
Sha 1 hash — A9358E6799ABEEF29EDBA054AD34849C02C7F51F

32-bit (x86)                    
Download (2.5 GB)                    
Sha 1 hash — 2EF8013B9F50B93AEAC8068F4827E2C1DC0DC0B1

Product Key:   
DNJXJ-7XBW8-2378T-X22TX-BKG7J
German

64-bit (x64)                    
Download (3.3 GB)                    
Sha 1 hash — DB1003A47C266697B3832BE2A23319988EE34495

32-bit (x86)                    
Download (2.5 GB)                    
Sha 1 hash — 91075AEA665C5D6F42A24714B3A3390762C94457

Product Key:   
DNJXJ-7XBW8-2378T-X22TX-BKG7J
Japanese

64-bit (x64)                    
Download (3.3 GB)                    Sha 1 hash — A8F0DB12CAECEA0BE8B27EA124F2234212D9103A

32-bit (x86)                    
Download (2.5 GB)                    
Sha 1 hash — C8A322ED86058086207CAAECD46B4DDACF9E247A

Product Key:    DNJXJ-7XBW8-2378T-X22TX-BKG7J

System Requirements

Windows 8 Consumer Preview works great on the same hardware that powers Windows 7:
  • Processor: 1 gigahertz (GHz) or faster
  • RAM: 1 gigabyte (GB) (32-bit) or 2 GB (64-bit)
  • Hard disk space: 16 GB (32-bit) or 20 GB (64-bit)
  • Graphics card: Microsoft DirectX 9 graphics device or higher
Additional requirements to use certain features:
  • To use touch, you need a tablet or monitor that supports multitouch
  • To access Windows Store and to download and run apps, you need an active Internet connection and a screen resolution of at least 1024 x 768
  • To snap apps, you need a screen resolution of at least 1366 x 768

Micromax Funbook For Rs. 6499

Micromax Funbook is up for grabs for a price of Rs. 6499/- and we believe you won’t get a better deal for any Android 4.0 Ice Cream Sandwich in India at present. On the hardware front, the Funbook is packed with 7″ capacitive (16:9), multi-touch display with 800×480 resolution. The tablet is powered with a CORTEX A8 processor which operates at 1.2 GHz. Assisting the CPU, Funbook has a Dual Mali 400 2D/3D GPU to handle the complex graphics processing. You get 4GB inbuilt NAND memory along with 512 Mb of inbuilt storage which can be expanded to 32 Gb through external SD card. The tablet is capable of handling HD videos and also supports an HDMI port so that you can connect it to a bigger screen LCD or LED TV and view your photos/videos. On the connectivity side, the tablet comes with inbuilt Wi-Fi module; but for 3G access, you’ll have to attach an external dongle. There’s a 0.3VT front facing camera for video conferencing; but we’re sure the image quality won’t impress you. The 2800 mAh battery powers the machine and we’d wait for the early battery performance reports to see how much life it gives to this tablet. The tablet will be available in two colors: Slate Grey and Midnight Black.
Micromax’s Funbook is clearly targeted at the younger generation and it’s apparent through their tag-line “Pass Bhi Hoga, Time Pass Bhi Hoga”. The Funbook will ship with an e-learning app which offers reading material from all the leading educational content brands. The app has 500 courses from class 1 to graduate and post-graduate courses like Engineering, Medical and MBA. Yesterday, we saw the launch of HCL ME U1 tablet which is also aimed at students. It looks like Aakash might just see few of its customers opt for Funbook as the Micromax’s tablet addresses a lot of drawbacks in Aakash.
Looking at the specs and the prices, we think Micromax Funbook is a good deal. You may order your Funbook online from Nimbuzz Store.

BlackBerry to get cheaper in India

NEW DELHI (Reuters) - BlackBerry-maker Research In Motion has cut prices of some of its smartphone models in India by up to 27 percent, in a move to boost sales in the world's second-biggest mobile phone market.
India is one of the few growing markets for RIM, which is facing tough competition from Apple Inc (NasdaqGS:AAPL - NewsAAPL.O) and high-end devices on Google Inc's (NasdaqGS:GOOG - NewsGOOG.O) Android platform used by a range of handsetmakers, including Samsung Electronics (:005930.KS005930.KS).
RIM said on Wednesday it cut prices of four of its smartphone models, including the entry-level Curve 8520, which is its best-selling smartphone model in India.
Sunil Dutt, managing director for RIM's Indian operations, said the four models accounted for about 60 percent of the company's sales in India, where BlackBerry devices have gained popularity among the youth.
The price cuts are aimed at making the phones "more accessible to a wider number of consumers in the country", Dutt said in a phone interview.
RIM does not disclose country-specific shipment figures. India's CyberMedia Research estimates RIM ranked third last year with a 15 percent share of the country's smartphone market, trailing Nokia's (:NOK1V.HENOK1V.HE) 38 percent market share and Samsung's 28 percent.
Smartphones currently account for just over 6 percent of total handset sales in India, a market which is extremely price sensitive and most use their phones only for voice calls and text message. But the segment grew 87 percent last year to 11.2 million phones shipped, according to CyberMedia.
RIM cut the maximum retail price of the Curve 8520 model by 18 percent to 8,999 rupees and that of Torch 9860 model by 26.7 percent to 21,990 rupees. The other two models whose prices were cut are Curve 9360 and Curve 9380.

Google+ Vs Facebook

Written By Hot nd spicy on Saturday, 7 April 2012 | 23:29

Google+ was created because Google sees both facebook and twitter as a threat to its own long term survival. With Apple on the other end and her Siri, also known as ‘Ask Engine’, something quick needed to be done to protect Google’s future.

Why is Facebook a threat to Google? Simple, Google’s search engine is powered by an artificial intelligence algorithm, and machine can never be smarter than his creator. Where as Facebook’s potential future search engine will be powered by humans. Every article you share or like on facebook is a vote that says – this article is good. Ultimately, an article that was shared by many people is definitely better than an article not shared by anyone. It is simply a democratic process.

Is Google+ better than Facebook? It is hard to tell, we will have to wait for a year or two to find out. Since most of my friends are actively engaged on facebook, I don’t see a reason to log into Google+ as frequently as Facebook.

For Google+ to triumph Facebook, they need a revolutionary feature. Just like how Facebook’s wall sealed MySpace and Friendster’s fate into the has been. At the time of writing, I find Google+ somewhat confusing, the layout is all over the place.

The reason why people visits Facebook more often than Google+ is the lack of importance. There is nothing to lose if you lost your facebook account, whereas Google comes with Gmail, Checkout (Credit Card), Talk and etc, you are more likely to logout and simply too lazy to log in again.

For Google+ to succeed, it needs to be separated from the other Google accounts, and not having Google+ influencing the search results means less spammers and more quality sharing.

UBISLATE (Aakash-II) tablet from govt in April

Amid complaints with regard to the quality of the low-cost ‘Aakash’ tablet PC, the government on Monday said it is hopeful of bringing out an upgraded version of the device, ‘Aakash-II’, by April this year.

“In order to cater to the huge demand, we need several manufacturers to manufacture Aakash. We are enhancing the specifications on the basis of feedback we have received from the first version of Aakash. So we want to make sure that the upgraded product caters to the need of the customers... We have involved ITI in order to upgrade it... We will be able to bring in Aakash-II by April,” HRD Minister Kapil Sibal said.


Accepting that differences have crept into the relationship between Aakash creator Datawind and the Human Resource Development Ministry, Mr. Sibal said, “We believe in resolving issues rather than highlighting them.”

According to ministry sources, Mr. Sibal is going to meet the IIT-Rajasthan Director, Datawind officials and the Special Secretary to the Human Resources Development Ministry on Tuesday.

Mr. Sibal had launched the world’s cheapest tablet, Aakash, last year with much fanfare. The device costing $35 (about Rs 2,000) was developed as part of the ‘The National Mission on Education through Information and Communication Technologies (NME-ICT)’ of the Ministry of Human Resource Development (MHRD).

“When we launched the Aakash first version, we did not know the feedback... We distributed to several students in order to get the feedback. With that feedback, we are now enhancing the specifications,” the minister said.

The government had committed itself to a long-term and full supply of 1 lakh units of the Aakash tablet from Datawind.

“As of now Datawind has delivered around 30,000 tablets and the rest 70,000 will also have the upgraded version of Aakash-II,” he said.

The government did not issue a Letter of Credit to the company after receiving test reports from IIT (Jodhpur) that raised certain issues with regard to the quality of the tablet PC.

The last letter of credit is going to expire in January.

Google+ Vs Facebook

Written By Hot nd spicy on Thursday, 16 February 2012 | 19:30

Google+ was created because Google sees both facebook and twitter as a threat to its own long term survival. With Apple on the other end and her Siri, also known as ‘Ask Engine’, something quick needed to be done to protect Google’s future.

Why is Facebook a threat to Google? Simple, Google’s search engine is powered by an artificial intelligence algorithm, and machine can never be smarter than his creator. Where as Facebook’s potential future search engine will be powered by humans. Every article you share or like on facebook is a vote that says – this article is good. Ultimately, an article that was shared by many people is definitely better than an article not shared by anyone. It is simply a democratic process.

Is Google+ better than Facebook? It is hard to tell, we will have to wait for a year or two to find out. Since most of my friends are actively engaged on facebook, I don’t see a reason to log into Google+ as frequently as Facebook.

For Google+ to triumph Facebook, they need a revolutionary feature. Just like how Facebook’s wall sealed MySpace and Friendster’s fate into the has been. At the time of writing, I find Google+ somewhat confusing, the layout is all over the place.

The reason why people visits Facebook more often than Google+ is the lack of importance. There is nothing to lose if you lost your facebook account, whereas Google comes with Gmail, Checkout (Credit Card), Talk and etc, you are more likely to logout and simply too lazy to log in again.

For Google+ to succeed, it needs to be separated from the other Google accounts, and not having Google+ influencing the search results means less spammers and more quality sharing.

UBISLATE (Aakash-II) tablet from govt in April

Amid complaints with regard to the quality of the low-cost ‘Aakash’ tablet PC, the government on Monday said it is hopeful of bringing out an upgraded version of the device, ‘Aakash-II’, by April this year.

“In order to cater to the huge demand, we need several manufacturers to manufacture Aakash. We are enhancing the specifications on the basis of feedback we have received from the first version of Aakash. So we want to make sure that the upgraded product caters to the need of the customers... We have involved ITI in order to upgrade it... We will be able to bring in Aakash-II by April,” HRD Minister Kapil Sibal said.


Accepting that differences have crept into the relationship between Aakash creator Datawind and the Human Resource Development Ministry, Mr. Sibal said, “We believe in resolving issues rather than highlighting them.”

According to ministry sources, Mr. Sibal is going to meet the IIT-Rajasthan Director, Datawind officials and the Special Secretary to the Human Resources Development Ministry on Tuesday.

Mr. Sibal had launched the world’s cheapest tablet, Aakash, last year with much fanfare. The device costing $35 (about Rs 2,000) was developed as part of the ‘The National Mission on Education through Information and Communication Technologies (NME-ICT)’ of the Ministry of Human Resource Development (MHRD).

“When we launched the Aakash first version, we did not know the feedback... We distributed to several students in order to get the feedback. With that feedback, we are now enhancing the specifications,” the minister said.

The government had committed itself to a long-term and full supply of 1 lakh units of the Aakash tablet from Datawind.

“As of now Datawind has delivered around 30,000 tablets and the rest 70,000 will also have the upgraded version of Aakash-II,” he said.

The government did not issue a Letter of Credit to the company after receiving test reports from IIT (Jodhpur) that raised certain issues with regard to the quality of the tablet PC.

The last letter of credit is going to expire in January.

నోకియా లూమియా 910

Written By Hot nd spicy on Saturday, 11 February 2012 | 21:03

సమస్త గ్యాడ్జెట్ ప్రపంచం ఆత్రుతగా ఎదురుచూస్తున్న విండోస్ ఆధారిత ‘నోకియా లూమియా 910’
స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు ఆన్‌లైన్ రిటైలింగ్ సైట్‌లో ప్రత్యక్షమయ్యాయి. ప్రస్తుతం అమెరికాలో లభ్యమవుతున్న ఈ స్మార్ట్‌ఫోన్ త్వరలో ఇండియాలో లభ్యం కానుంది. విండోస్ 7.5 మ్యాంగో ఆపరేటింగ్ సిస్టం పై డివైజ్  రన్ అవుతంది. ప్రాసెసర్ సామర్ధ్యం 1400 MHz (సింగిల్ కోర్).
ఫోన్ డిస్‌ప్లే 4.3 అంగుళాల పరిమాణం కలిగి మల్టీ టచ్ సౌలభ్యతను కలిగి ఉంటుంది. ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన కెమెరా సామర్ధ్యం 12.1 మెగా పిక్సల్స్ , ముందు భాగంలో ఏర్పాటు చేసిన కెమెరా సామర్ధ్యం 1.3 మెగా పిక్సల్స్. 512 ఎంబీ ర్యామ్ , జీపీఆర్ఎస్, ఎడ్జ్ వ్యవస్థలను డివైజ్ సపోర్ట్ చేస్తుంది. వై-ఫై వ్యవస్ద స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని కలిగి ఉంటుంది. బ్లూటూత్ V3.0, యూఎస్బీ V2.0 మైక్రో యూఎస్బీ వ్యవస్థలు డేటాను వేగవంతంగా షేర్ చేస్తాయి.
జీఎస్ఎమ్,యూఎమ్‌టీఎస్ నెట్‌వర్క్‌లను ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఉత్తమ క్వాలటీ ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్. ఇన్-బుల్ట్ గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో. బ్యాటరీ స్టాండ్ బై 300 గంటలు. హై స్పీడ్ 4జీ ఎల్‌టీ‌ఈ నెట్‌వర్క్‌ను ఫోన్ సపోర్ట్ చేయ్యదు. ఇందుకు ఇండియాలో నెలకున్న ప్రతికూల పరిస్థితులు కారణం. ఈ ఫోన్ విడుదలకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

‘జడ్‌టీఈ ఆప్టిక్’ టాబ్లెట్‌

టెక్ ప్రపంచానికి ఫిబ్రవరి 5 ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టనుంది.
ఉత్తమ ఫీచర్లతో విశిష్ట లక్షణాలను కలిగిన కంప్యూటింగ్ టాబ్లెట్‌ను ఫిబ్రవరి 5న ఆవిష్కరించనున్నారు. ZTE సంస్థ రూపొందించిన ఈ  సరికొత్త  డివైజ్ కంప్యూటింగ్ అవసరాలను పూర్తి స్థాయిలో తీరుస్తుంది.


‘జడ్‌టీఈ ఆప్టిక్’గా రాబోతున్న ఈ గ్యాడ్జెట్ ముఖ్య ఫీచర్లు:
* 7 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే,
*  5 మెగా పికల్స్ రేర్ కెమెరా,
*  2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
*  ఆండ్రాయిడ్ హనీకూంబ్ ఆపరేటింగ్ సిస్టం,
*  డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
*  16జీబి ఇంటర్నల్ మెమెరీ,
*  1జీబి ర్యామ్,
*  3జీ కనెక్టువిటీ,
*  వై-ఫై,
*  బ్లూటూత్.
పనితీరు:
యూజర్ ఫ్రెండ్లీ స్వభావం హెచ్చుగా ఉన్న ఆండ్రాయిడ్ హనీకూంబ్ వోఎస్ పై ఈ టాబ్లెట్ రన్ అవుతుంది. త్వరలోనే ఈ వోఎస్‌ను ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్‌‌గా అప్‌డేట్ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టాబ్లెట్ కెమెరా అంశాలను పరిశీలిస్తే వెనుక భాగంలో ఏర్పాటు చేసిన 5 మెగా పిక్సల్ కెమెరా  ఉన్నతమైన ఫోటోగ్రఫీ లక్షణాలను ఒదిగి ఉంటుంది. ముందు భాగంలో అమర్చిన 2 మెగా పిక్సల్ కెమెరా ప్రత్యక్ష వీడియో ఛాటింగ్‌కు తోడ్పడుతుంది. ఈ డివైజ్‌కు బ్యాటరీ మరో ప్లస్ పాయింట్‌గా భావించవచ్చు. మన్నికైన బ్యాకప్ నిచ్చే లి-ఐయాన్  4000 mAh బ్యాటరీని డివైజ్‌లో దోహదం చేశారు. 3జీ కనెక్టువిటీ సౌలభ్యత వేగవంతమైన నెట్ బ్రౌజింగ్‌కు తోడ్పడుతుంది. ధర వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

వొడాఫోన్ స్మార్ట్ Vs మైక్రోమ్యాక్స్ A75

Written By Hot nd spicy on Sunday, 5 February 2012 | 00:40

మొబైల్ సెగ్మెంట్‌లోకి తాజాగా ప్రవేశించిన
వొడాఫోన్ ‘వొడాఫోన్ స్మార్ట్’ పేరుతో ఫీచర్ రిచ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. మధ్యతరగతి మొబైల్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న మైక్రోమ్యాక్స్ ‘A75’ నమూనాలో హైఎండ్ స్మార్ట్‌ఫోన్‌ను డిజైన్ చేసింది.
వీటి ఫీచర్లు అదే విధంగా ధర వివరాలు క్లుప్తంగా:
వొడాఫోన్ స్మార్ట్:
* QVGA TFT టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
* గుగూల్ ఆండ్రాయిడ్ v2.2.1 ఆండ్రాయిడ్ ఫ్రోయో ఆపరేటింగ్ సిస్టం,
* క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ ఎస్1 మొబైల్ ప్రాసెసర్,
* అడ్రినో గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్,
* 3జీ, జీపీఆర్ఎస్, ఎడ్జ్, వై-ఫై, బ్లూటూత్ కనెక్టువిటీ సౌలభ్యతలు,
* 2 మెగా పిక్సల్ కెమెరా,
* మల్టీ మీడియా ప్లేయర్,
* మొబైల్ టీవీ అప్లికేషన్స్,
* ధర రూ.5,000.


మైక్రోమ్యాక్స్ A75 కీలక ఫీచర్లు:
* టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
* డ్యూయల్ సిమ్ సపోర్ట్,
* గుగూల్ ఆండ్రాయిడ్ v2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
* 650 MHz ప్రాసెసర్,
* 3జీ, జీపీఆర్ఎస్, ఎడ్జ్, వై-ఫై, బ్లూటూత్ కనెక్టువిటీ సౌలభ్యతలు,
* 3.15 మెగా పిక్సల్ కెమెరా,
* వీజీఏ సెకండరీ కెమెరా,
* వెబ్ బ్రౌజర్,
* ఇన్‌బుల్ట్ గుగూల్ అప్లికేషన్స్,
* విలువ రూ.8,500.

బ్లాక్‌బెర్రీ కస్టమర్లకు ఎయిర్‌టెల్ ఆఫర్

భారతీ ఎయిర్‌టెల్ కంపెనీ, బ్లాక్‌బెర్రీ మొబైల్ ఫోన్లు వాడుతున్న తమ వినియోగదారులకు బిబిఎం ప్లాన్ పేరుతో నెలకు రూ.129 అద్దెతో కూడిన ప్లాన్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. ఈ ప్లాన్ పోస్ట్‌పెయిడ్ మొబైల్ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. 300 లోకల్ కాల్స్, అన్‌లిమిటెడ్ బ్లాక్‌బెర్రీ మెసంజర్, నేషనల్ ఎస్‌ఎంఎస్ సౌకర్యాన్ని ఈ ప్లాన్ కింద పొందుతారని ఎయిర్‌టెల్ కంపెనీ తెలిపింది.

8,000లకే ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ టాబ్లెట్

టాబ్లెట్  పీసీల సెగ్మంట్‌లోకి అనేక కొత్త సంస్థలు ఎంట్రీ ఇస్తున్నాయి.
వాటిలో ఒకటైన ‘లీడర్ ఇంటర్నేషనల్’సమజంసమైన ధరలకే టాబ్లెట్‌లను అందించేందకు ముందుకొచ్చింది. ఇంప్రెషన్ 10ఏ, ఇంప్రెషన్ 7ఏ మోడల్స్‌లో  రెండు టాబ్లెట్‌లను ఈ బ్రాండ్ రూపొందించింది. ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం పై ఈ డివైజ్‌లు రన్ అవుతాయి.
ఇంప్రెషన్ 10ఏ ప్రధాన ఫీచర్లు:
*  ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,
*  ఐపీఎస్ -ఎల్ సీడీ టచ్‌స్ర్కీన్ సామర్ద్యం గల 9.7 అంగుళాల డిస్‌ప్లే,
*  న్విడియా డ్యూయల్ కోర్ టెగ్రా చిప్,
*  డ్యూయల్ కెమెరా,
*  ధర రూ.15,000,
*  విడుదల మార్చి లేదా ఏప్రిల్.
ఇంప్రెషన్ 7ఏ ప్రధాన ఫీచర్లు:
*  ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,
*  ఐపీఎస్ -ఎల్ సీడీ టచ్‌స్ర్కీన్,
*  స్ర్కీన్ రిసల్యూషన్ 1024 x 768 పిక్సల్స్,
*  512ఎంబీ ర్యామ్,
*  మైక్రో ఎస్టీ కార్డ్ స్లాట్,
*  హెచ్డీఎమ్ఐ పోర్ట్,
*  ధర రూ.8,000,
*  విడుదల మార్చి లేదా ఏప్రిల్,

‘శామ్‌సంగ్ గెలక్సీ బ్లేజ్’.. ఉత్తమ 4జీ స్మార్ట్ ఫోన్

శామ్‌సంగ్ గెలక్సీ ఎడిషన్ నుంచి మరో ఉత్తమ స్మార్ట్‌ఫోన్ రాబోతుంది.
వేగవంతమైన 4జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేసే ‘గెలక్సీ ఎస్ బ్లేజ్’ స్మార్ట్‌ మొబైల్‌ను శామ్‌సంగ్ డిజైన్ చేసింది. పూర్తి స్థాయిలో టచ్ ఆధారితంగా పనిచేసే ఈ డివైజ్ ఆకట్టుకునే స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది.
బ్లేజ్ ముఖ్య ఫీచర్లు: 4.5 అంగుళాల ఆమోల్డ్ టచ్‌స్ర్కీన్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్‌ఈడీ, ఆటో ఫోకస్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, అన్ లిమిటెడ్ ఫోన్‌బుక్, అన్ లిమిటెట్ కాల్ రికార్డ్స్, 16,32జీబి వేరియంట్‌లలో ఇంటర్నల్ మెమరీ, 1 జీబి ర్యామ్, జీపీఆర్ఎస్, ఎడ్జ్, 3జీ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ, జీపీఎస్ ఫెసిలిటీ, .జీఎస్ఎమ్ నెట్‌వర్క్ (2జీ), హెచ్‌ఎస్‌డీపీఏ నెట్‌‌వర్క్ (3జీ), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో, గేమ్స్, లయోన్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ కోర్ 1.5 GHz స్కార్పియన్ ప్రాసెసర్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ చిప్‌సెట్, అడ్రినో 220 జీపీయూ.
ఆధునిక ఫీచర్లతో లేటెస్ట్ జనరేషన్‌కు సరితూగే విధంగా ‘బ్లేజ్ 4జీ’ని డిజైన్ చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఏప్రిల్ లేదా జూన్‌లో ఈ ఫోన్ విడుదల కానుంది.

తేలికైన ల్యాప్‌టాప్!!

ప్రయాణ సందర్భాల్లో సౌకర్యవంతంగా ఉండే విధంగా అతితేలికైన ల్యాపీని అసస్ డిజైన్ చేసింది.
అసస్ ప్రో ‘బి’ సిరీస్ నుంచి 23E మోడల్‌లో రూపుదిద్దుకున్న ఈ కంప్యూటింగ్ డివైజ్ 12.5 అంగుళాల స్ర్కీన్ పరిమాణాన్ని కలిగి ఉంటుంది. మెగ్నీషియం-అల్యూమినియం మిశ్రలోహాన్ని డివైజ్ శరీర నిర్మాణంలో ఉపయోగించారు. ఏర్పాటు చేసిన స్పిల్ ప్రూఫ్ కీబోర్డ్ ప్రతికూల వాతవరణాల్లో సైతం సమర్ధవంతంగా పనిచేస్తుంది. బిజినెస్ ప్రొఫెషనల్స్‌తో పాటు వ్ళత్తి రిత్యా ప్రయాణాలు సాగించే వారికి ఈ డివైజ్ ఉత్తమ ఎంపిక.
నిక్షిప్తం చేసిన సెకండ్ జనరేషన్ ఇంటెల్ ఐ సిరీస్ ప్రాసెసర్ ల్యాపీ పటిష్టతను పెంచుతుంది. i3, i5, i7 వేరియంట్‌లలో ఈ ప్రాససెర్ లభ్యమవుతుంది. అవసరాన్ని బట్టి వీటిని ఎంపిక చేసుకోవచ్చు. పొందుపరిచిన 8 జీబి ర్యామ్ ల్యాపీ పని సామర్ధ్యాన్ని మరింత వేగిరితం చేస్తుంది. హార్డ్‌డిస్క్ స్పేస్ 750జీబి. ఏర్పాటు చేసిన 2 మెగా పిక్సల్ వెబ్‌క్యామ్‌తో ప్రత్యక్ష వీడియో ఛాటింగ్ నిర్వహించుకోవచ్చు. బ్లూటూత్, యూఎస్బీ, హెచ్డీఎమ్ఐ,ఇతర్ నెట్ వ్యవస్థలు డివైజ్ కనెక్టువిటీ సామర్ధ్యాన్ని బలోపేతం చేస్తాయి. 3 సెల్ బ్యాటరీ బ్యాకప్ విషయంతో స్వల్ప నిరుత్సాహానికి గురి చేస్తుంది. ఇండియన్ మార్కెట్లో ‘అసస్ ప్రో B23E’ విలువ రూ.50,000 ఉండొచ్చని అంచనా.

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger