శామ్‌సంగ్ గెలక్సీ ఎడిషన్ నుంచి మరో ఉత్తమ స్మార్ట్‌ఫోన్ రాబోతుంది.
వేగవంతమైన 4జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేసే ‘గెలక్సీ ఎస్ బ్లేజ్’ స్మార్ట్ మొబైల్‌ను శామ్‌సంగ్ డిజైన్ చేసింది. పూర్తి స్థాయిలో టచ్ ఆధారితంగా పనిచేసే ఈ డివైజ్ ఆకట్టుకునే స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది.
బ్లేజ్ ముఖ్య ఫీచర్లు: 4.5 అంగుళాల ఆమోల్డ్ టచ్‌స్ర్కీన్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్‌ఈడీ, ఆటో ఫోకస్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, అన్ లిమిటెడ్ ఫోన్‌బుక్, అన్ లిమిటెట్ కాల్ రికార్డ్స్, 16,32జీబి వేరియంట్‌లలో ఇంటర్నల్ మెమరీ, 1 జీబి ర్యామ్, జీపీఆర్ఎస్, ఎడ్జ్, 3జీ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ, జీపీఎస్ ఫెసిలిటీ, .జీఎస్ఎమ్ నెట్‌వర్క్ (2జీ), హెచ్‌ఎస్‌డీపీఏ నెట్‌వర్క్ (3జీ), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో, గేమ్స్, లయోన్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ కోర్ 1.5 GHz స్కార్పియన్ ప్రాసెసర్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ చిప్‌సెట్, అడ్రినో 220 జీపీయూ.
ఆధునిక ఫీచర్లతో లేటెస్ట్ జనరేషన్‌కు సరితూగే విధంగా ‘బ్లేజ్ 4జీ’ని డిజైన్ చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఏప్రిల్ లేదా జూన్‌లో ఈ ఫోన్ విడుదల కానుంది.

Post a Comment