ప్రయాణ సందర్భాల్లో సౌకర్యవంతంగా ఉండే విధంగా అతితేలికైన ల్యాపీని అసస్ డిజైన్ చేసింది.
అసస్ ప్రో ‘బి’ సిరీస్ నుంచి 23E మోడల్‌లో రూపుదిద్దుకున్న ఈ కంప్యూటింగ్ డివైజ్ 12.5 అంగుళాల స్ర్కీన్ పరిమాణాన్ని కలిగి ఉంటుంది. మెగ్నీషియం-అల్యూమినియం మిశ్రలోహాన్ని డివైజ్ శరీర నిర్మాణంలో ఉపయోగించారు. ఏర్పాటు చేసిన స్పిల్ ప్రూఫ్ కీబోర్డ్ ప్రతికూల వాతవరణాల్లో సైతం సమర్ధవంతంగా పనిచేస్తుంది. బిజినెస్ ప్రొఫెషనల్స్‌తో పాటు వ్ళత్తి రిత్యా ప్రయాణాలు సాగించే వారికి ఈ డివైజ్ ఉత్తమ ఎంపిక.
నిక్షిప్తం చేసిన సెకండ్ జనరేషన్ ఇంటెల్ ఐ సిరీస్ ప్రాసెసర్ ల్యాపీ పటిష్టతను పెంచుతుంది. i3, i5, i7 వేరియంట్‌లలో ఈ ప్రాససెర్ లభ్యమవుతుంది. అవసరాన్ని బట్టి వీటిని ఎంపిక చేసుకోవచ్చు. పొందుపరిచిన 8 జీబి ర్యామ్ ల్యాపీ పని సామర్ధ్యాన్ని మరింత వేగిరితం చేస్తుంది. హార్డ్‌డిస్క్ స్పేస్ 750జీబి. ఏర్పాటు చేసిన 2 మెగా పిక్సల్ వెబ్‌క్యామ్‌తో ప్రత్యక్ష వీడియో ఛాటింగ్ నిర్వహించుకోవచ్చు. బ్లూటూత్, యూఎస్బీ, హెచ్డీఎమ్ఐ,ఇతర్ నెట్ వ్యవస్థలు డివైజ్ కనెక్టువిటీ సామర్ధ్యాన్ని బలోపేతం చేస్తాయి. 3 సెల్ బ్యాటరీ బ్యాకప్ విషయంతో స్వల్ప నిరుత్సాహానికి గురి చేస్తుంది. ఇండియన్ మార్కెట్లో ‘అసస్ ప్రో B23E’ విలువ రూ.50,000 ఉండొచ్చని అంచనా.

Post a Comment