Home »
Telugu-Version
» గూండాలకి గుడుంబా కాసే వాళ్లకు భయపడ్డానికి నేనేం పోలీస్‌ని కాదు.. ప్రెస్.. ప్రెస్... గంగతో రాంబాబు
గూండాలకి గుడుంబా కాసే వాళ్లకు భయపడ్డానికి నేనేం పోలీస్‌ని కాదు.. ప్రెస్.. ప్రెస్... గంగతో రాంబాబు
"గబ్బర్ సింగ్"లో నాక్కొంచెం తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది అంటూ అభిమానులను ఉర్రూతలూగించిన పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి పంచ్ డైలాగులతో మజా చేస్తాడట. కెమేరామన్ గంగతో రాంబాబు చిత్రంలో పవన్ కళ్యాణ్ పంచ్ డైలాగులు పేలుతాయంటున్నారు. ఫిలిమ్‌నగర్లో తిరుగాడుతున్న కొన్ని పంచ్ డైలాగులు మీకోసం.... గూండాలకి గుడుంబా కాసేవాళ్లకి భయపడ్డానికి నేనేం పోలీసును కాదు.. పొలిటికల్ లీడర్ను అంతకన్నా కాదు.. ప్రెస్... ప్రెస్....మరో పంచ్ డైలాగ్... వీడు మంచోడా చెడ్డోడా తిక్కోడా అని తెలుసుకోడానికి ట్రై చేయకు, నీ గుండెకి బ్రెయిన్‌కి కనెక్షన్ కట్ అయిపోద్ది. ఇంకోటి... ఒరేయ్ నిన్ను కొట్టేయాలనుకుంటున్నా.. వెళ్లి మనుషుల్ని తెచ్చుకో... ఇవీ ప్రస్తుతం కెమేరామన్ గంగతో రాంబాబు చిత్రానికి సంబంధించి వినిపిస్తున్న పంచ్.
Post a Comment