పవన్ కళ్యాణ్ సినిమా గబ్బర్ సింగ్ చిత్రం కోసం బుధవారం నుంచే హైదరాబాద్‌లోని అన్నిచోట్ల టిక్కెట్లు బుకింగ్ ఇవ్వడంతో క్రాస్‌రోడ్‌లోనూ, ఐమాక్స్ ప్రాంతాల్లోనూ ఉదయం నుంచే సందడి నెలకొంది. చిత్రంపై పోలీసు డిపార్ట్‌మెంట్‌లో చర్చ జరుగుతుండగా అనుకున్న టైమ్‌కు రిలీజ్ అవుతుందా? లేదా? అనే టెన్షన్ డిస్ట్రిబ్యూటర్లలోనూ, ఎగ్జిబిటర్లలోనూ ఉంటే... ప్రేక్షకులకు రిలీజ్ అయి తీరుతుందనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
ఈ నెల 11న సినిమా విడుదల కానుంది. ఉదయం 8 గంటల నుంచే ఐమాక్స్ బయట బారికేడ్లు ఏర్పాటు చేసి, పోలీసుల రక్షణలో టిక్కెట్ల బుకింగ్ ప్రారంభించారు. వేసవి సెలవులు కావడం వల్ల... సరైన సినిమాలు లేకపోవడం వల్ల... హిందీలో విడుదలైన దబాంగ్ సినిమా అయినా పవన్ కళ్యాణ్‌ను చూడ్డానికి అభిమానులు ఎగబడుతున్నారు. మరి ఈ సినిమా విడుదల తర్వాత ఎలా ఉంటుందో చూడాల్సిందే.

Post a Comment