ముంబై: ట్విట్టర్ ద్వారా పబ్లిసిటీ పెంచుకోడమే కాదు... కోట్లు సంపాదిస్తోంది న్యూడ్ లేడీ పూనమ్ పాండే. రోజుకో బికినీ ఫోటో...వారానికో న్యూడ్ ఫోటోను పోస్టు చేస్తూ సంచలనం సృష్టిస్తున్న పూనమ్ పాండే ఇప్పటికే లక్షల మంది ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.
పూనమ్ పాండే తో పాటు షెర్లిన్ చోప్రా, సన్నీ లియోన్ లాంటి వారు కూడా పోటీ పడుతూ ట్విట్టర్లో అందాలు ఆర బోస్తున్నారు. ఇన్నాళ్లు వీళ్లంతా కేవలం పబ్లిసిటీ పెంచుకోవడానికి మాత్రమే ఇలాంటివి చేస్తున్నారని అనుకున్నాం. తాజాగా తేలిన విషయం ఏమిటంటే ఇలా చేయడం ద్వారా ఈ ముద్దుగుమ్మలకు బోలెడు డబ్బులు కూడా వస్తాయట.
ఫ్రీగా విప్పి చూపిస్తుందంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు.... రోజుకోసారైనా వాళ్ల ట్విట్టర్ తలుపు తెరిచి మరీ చూస్తుంటారు. ఇలా ఈ న్యూడ్ లేడీస్‌ను చాలా మంది ఫాలో అవడం ద్వారా వాళ్ల ట్విట్టర్ పేజీలకు భారీగా క్లిక్స్ వస్తుంటాయి. ఇదే అదునుగు సోషల్ నెట్వర్కింగ్ సైట్లు యాడ్లు వేసి డబ్బు సంపాదిస్తుంటారు. వచ్చిన మొత్తంలో ఆ ముద్దుగుమ్మలకు కూడా వాటా ఇస్తుంటారని ఇంటర్నెట్ యాడ్ మార్కెట్ నిపుణులు అంటున్నారు.
ఇటీవలే ట్విట్టర్ పూనమ్‌కి రెమ్యూనరేషన్ పెంచిందని... ఆమెకు ఇకపై సంవత్సరానికి దాదాపు రూ. 10 కోట్ల వరకు ముడతాయని తెలుస్తోంది. ఇదే విధంగా షెర్లిన్, సన్నీ లియోన్, ఇతర ముద్దు గుమ్మల రెమ్యూనరేషన్ కూడా ఉంటుందని

Post a Comment