హాలీవుడ్‌లో ప్లేబాయ్ పత్రికలో కవర్ పేజీపై ఫోజిచ్చేందుకు నటీమణులు ఎగబడుతుంటారు. ఆ పత్రికకున్న క్రేజ్ అలాంటిది. అది ఇండియాకు పాకింది. లేటెస్ట్‌గా బ్లూఫిల్మ్ నటి సన్నీలియోన్ ఫొటోలను కవర్ పేజీపై వేయడానికి బాలీవుడ్‌లో పత్రిక వెనుకడుగువేయలేదు. ట్రాన్స్‌పరెంట్ చీరలోని తన ఎద సౌందర్యాన్ని కన్పించేలా కవర్ పేజీ కోసం ఫోజిచ్చింది సన్నీ. దీనికి క్రేజ్ వచ్చినప్పటికీ... పాశ్చాత్య కల్చర్‌తో హిందూ సాంప్రదాయాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ముంబైలో హిందూ సంఘం వారు అభ్యంతరం చెబుతున్నారు.
ఇదిలా ఉండగా... ఇంతవరకు ఎవరూ ఇటువంటి స్థితికి దిగజారలేదని పలువురు నటీమణులు, హీరోలు కామెంట్ చేయడం విశేషం. సన్నీ ఐటం సాంగ్ చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించడంతో దర్శకులు ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం ఈ కవర్‌పేజీపై వివాదం జరుగుతోంది. ఇదికాకుండా... అదే పత్రికలో లోపల సన్నీన్యూడ్‌గా ఉన్న స్టిల్ కూడా ప్రచురించిందని ఇటువంటి వాటికి సెన్సార్ ఉండాలని కొన్ని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Post a Comment