.
Latest Post
Showing posts with label FEATURE. Show all posts
Showing posts with label FEATURE. Show all posts

'జులాయి'పై రాజమౌళి స్పందన

Written By Hot nd spicy on Sunday, 12 August 2012 | 09:45


హైదరాబాద్: అల్లు అర్జున్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం జులాయి. ఈ చిత్రం నిన్న గురువారం విడుదలైంది. ఈ చిత్రం ని ప్రముఖ దర్శకుడు రాజమౌళి చూసి ఆయన స్పందనను తన ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఆ ట్వీట్ లో...హిలేరియస్..కామెడీ ఫిల్మ్..నేను జులాయి సినిమా మొత్తం బాగా ఎంజాయ్ చేసాను. కంగ్రాట్యులేషన్ త్రివిక్రమ్ గారూ,బన్నీ,నిర్మాతలు..ఇలాంటి సూపర్ హిట్ ఇచ్చినందుకు అని ట్వీట్ చేసారు.

అల్లు అర్జున్,ఇలియానా కాంబినేషన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన రొమాంటిక్ ఎంటర్టనర్ 'జులాయి'. ఈ చిత్రం రిలీజైన మార్నింగ్ షో కే డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం ఎలా ఉన్నా త్రివిక్రమ్ మార్కు సెంటిమెంట్,ఫన్ డైలాగులతో కొట్టుకొస్తుందని ఆశించారు. హ్యాపీ,ఆర్య సినిమాలలో చేసిన క్యారెక్టర్ తరహాదే ఈ చిత్రంలో అల్లు అర్జున్ పోషించిన రవి పాత్ర అని చెప్పుకొచ్చారు.

అయితే తెరపై అంత సీన్ ప్రేక్షకుడుకి కనపడలేదు. ముఖ్యంగా బి,సి సెంటర్ల ప్రేక్షకులు చాలా నిరాసకు గురి అయ్యేలా కథ,కథనం తీర్చిదిద్దారు.అయితే అల్లు అర్జున్ తనదైన శైలిలో కొత్తగా ప్రయత్నించి మార్కులు కొట్టేసాడు . స్టైలిష్ స్టార్ అన్నపదానికి న్యాయం చేసే విధంగా డాన్స్ లు,ఫైట్స్ ఇరగతీసాడు.
అలాగే ఇలియానా.. మధు పాత్రలో జల్సా మ్యాజిక్ ని రిపీట్ చేయటానికి ప్రయత్నించి విఫలమైంది. అదే గెటప్ లో దిగినా మరీ బక్క పలుచరి ఆమె రూపం తెరపై గ్లామర్ ని పంచలేకపోయింది.. రాజేంద్రప్రసాద్ నటనకూడా సినిమాకు ప్లస్ అవుతుందని భావించారు.

అయితే ఆ సీన్స్ కేవలం బఫూనరి కామెడీకే పరిమితమయ్యాయి . అయితే ఖలేజాతో నిరాసపరిచిన త్రివిక్రమ్ ఈ సినిమాతో డైలాగులు విషయంలో ఫుల్ మీల్స్ తినిపించాడని అన్నారు. టెక్నికల్ గా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుని తెరకెక్కించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ముఖ్యంగా ఎప్పటిలాగే త్రివిక్రమ్ మార్క్ వన్ లైనర్స్,పంచ్ డైలాగులు పేలాయి. కెమెరా వర్క్ హైలెట్ గా నిలుస్తుంది.

Share with Friends :

Share with Friends :

Sri mannarayana 2012 Telugu Mp3 Songs Download


Srimannarayana (2012) Telugu Mp3 Songs Download
Cast : BalaKrishna, Parvathi Melton, Isha Chawla
Director : Ravi Kumar Chavali
Producer : Puppala Ramesh Kumar
Music Director : Chakri
Cassetes 'n' CD's On : Aditya Music

Download All Songs In Single File
Download Link : [Mediafire] || [SendSpace]

.:: TrackList ::.

1 - Thakkathai Thikathi
Singers : Udit Narayana, Kousalya
Download Link : [Mediafire]

2 - Ottedhunane Chutteduna
Singers : Sukhwinder Singh, Geetha Madhuri
Download Link : [Mediafire]

3 - Chalaaki Chupulthoo
Singers : Daler Mehandi, Aadarshini
Download Link :  [Mediafire]

4 - Kya Be Jaare
Singers : Vinodh Yajamanya, Vijaya
Download Link : [Mediafire]

5 - Aaradugula Abbayi
Singers : Kousalya, Mano, Sravana Bhargavi
Download Link : [Mediafire]



6 - Chalaaki Chupulthoo (Remix)
Singers : Daler Mehandi, Aadarshini
Download Link :  [Mediafire]

Share with Friends :

Share with Friends :

Julaayi Movie Review

Telugu Movie Reviews

Julaayi Movie Review
Movie Review : Julaayi
Rating : 3.25 / 5 
Banner : Harika & Hassine Creations 
Cast : Allu Arjun, Ileana, Rajendra Prasad, Sonu Sood,Brahmanandam, M S Narayana, Rao Ramesh, Brahmaji,Kota, Hema, Dharmavarapu and Others
Music : Devi Sri Prasad
Cinematographers : Chota K Naidu, Shyam K Naidu
Producer: S Radhakrishna 
Director: Trivikram Srinivas 
Story: A light hearted tale, the story is set on the backdrop of Vizag and here lives Ravi (Allu Arjun) who is a sharp guy with strong common sense. But unlike the regular youth, he wants to make big money and that too in short span. He takes some money from his father (tanikella) and sets on proving his point. In this process, he chances upon Bittu (sonu) who is a notorious bank robber. Bittu and his gang rob a bank and Ravi manages to get him arrested. With this, his life is in danger and Ravi is sent by the police to Hyderabad for protection. He starts staying with ACP Sitaram Rao (rajendra prasad). He also meets Madhu (ileana) and falls in love. The story takes a turn when Bittu escapes from prison and he wants his money and revenge on Ravi. What happens from there forms the rest of the story. 

Presentation: The director has come up with a usual commercial storyline and while the presentation was appealing, the narrative was very impressive. The dialogues were excellent, the script was intelligent and the screenplay was entertaining. Background score was enjoyable but songs are a disappointment. Cinematography was top notch. Editing department did its job as required. Costumes were stylish and suitable while the art department was natural and colorful. Allu Arjun has given a good performance and though his regular enthusiasm was missing he was nice. Ileana lost her charms and looks bad, she must put on weight. Sonu Sood was worth. Rajendra Prasad was a show stealer and he did his bit very well. Brahmanandam was hilarious. M S Narayana was effective. Rao Ramesh was not used to his potential. Kota was neat. Dharmavarapu, Hema and others did their bit as required.

Conclusion: One of the toughest things to produce in films is comedy and if one has to come up with two plus hours of comedy it is quite a challenge. But the director has shown that very effortlessly and provided good entertainment. The first half goes on a mix of serious and lighter note with elements of romance, comedy and some action. The second half also goes with the same momentum but overall it is the humour that dominates. At the box office, the film has the right material to entertain the mass and class audience so a  hit looks very strong for this one.

IdleStars verdict: Intelligent and humorous!!

Share with Friends :

Share with Friends :

కమల్ 'విశ్వరూపం' రిలీజ్ డేట్ ఖరారు

Written By Hot nd spicy on Friday, 20 July 2012 | 10:06

కమల్‌హాసన్‌ దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న చిత్రం 'విశ్వరూపం'. ఈ చిత్రాన్ని రాజ్‌కమల్‌ ఫిలిమ్స్‌ ఇంటర్నేషనల్‌, పి.వి.పి. సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆగస్టు 24 న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు విడుదల తేదీని ఖరారు చేసినట్లు సమాచారం. హాలీవుడ్‌ సాంకేతిక నిపుణుల సహకారంతో అమెరికాలో నిర్మాణానంతర కార్యక్రమాల్ని పూర్తి చేశారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పాటల్ని విడుదల చేస్తారు.
ఈ చిత్రం గురించి కమల్‌హాసన్‌ మాట్లాడుతూ ''నా కెరీర్‌లోనే భారీ వ్యయంతో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇదేదో సూపర్‌ హీరో సినిమా కాదు. జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన కథాంశమిది. ఈ సినిమాకి కొనసాగింపుగా 'విశ్వరూపం 2' కూడా రూపొందిస్తాను. ఇందుకు సంబంధించిన ఆలోచనలు నా మదిలో ఉన్నాయి. త్వరలోనే వాటికి రూపం ఇవ్వాలనుకొంటున్నాను. 'విశ్వరూపం' కథకు కొనసాగింపు తీయదగ్గ లక్షణాలున్నాయి. ఇప్పటికే సీక్వెల్‌ తీశాననీ, మొదటి భాగంలో ఎక్కువ తీశాననీ వార్తలొస్తున్నాయి. అవి సత్యదూరం'' అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకీ తీవ్రవాద కార్యకలాపాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న వైనాన్ని చర్చిస్తూనే... వారి పని తీరుని, ఆలోచనల్నీ తన చిత్రంలో చూపించబోతున్నట్లు సమాచారం. తీవ్రవాదం గురించి కమల్‌ చిత్రంలో ఏం చర్చించారనే విషయాన్ని గోప్యంగా ఉంచారు. తెరపై ఆయన తీవ్రవాదిగా కనిపించబోతున్నారు. ఇక ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని రీసెంట్ గా విడుదల చేసి కమల్ అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఈ చిత్రం కోసం ఆయన ప్రత్యేకంగా పండిట్‌ బిర్జూ మహారాజ్‌ దగ్గర కథక్‌ నృత్యం నేర్చుకొన్నారు. కథలో ఆ నృత్యం కీలకమని సమాచారం. తమిళంతోపాటు తెలుగు, హిందీ భాషల్లోనూ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. దాదాపు రూ.150 కోట్ల వ్యయంతో ఇది తెరకెక్కింది. ప్రముఖ దర్శకులు శేఖర్‌ కపూర్‌ ఈ చిత్రంలో ఓ పాత్ర పోషించారు. కథలో ఆ పాత్ర కీలకమై సినిమాను మలుపు తిప్పుతుందని చెప్తున్నారు. శంకర్‌-ఎహసాన్‌-లాయ్‌ స్వరాలు సమకూర్చారు. పూజా కుమార్‌, రాహుల్‌ బోస్‌, ఆండ్రియా, జైదీప్‌ అహ్లావత్‌ తదితరులు నటించారు. సంగీతం: శంకర్‌-ఎహసాన్‌-లాయ్‌, నిర్మాతలు: ప్రసాద్‌ వి.పొట్లూరి, చంద్రహాసన్‌, కమల్‌హాసన్‌.
Share with Friends :

Share with Friends :

'Shirdi Sai's special train ride

It is known news that King Nagarjuna is currently busy with the shaping up of his devotional movie Shirdi Sai and this is being directed by the Mouna Muni K Raghavendra Rao.

Now, it is heard that recently a special train was hired and the entire unit of the film will be travelling in it to visit Shirdi. Nag will be accompanied by his whole family.

The journey will take place on July 26th and it is heard that the first CD would be unveiled after performing a special pooja at the temple. The formal audio release will be on July 30th.  Music is by Keeravani.
Share with Friends :

Share with Friends :

Divya Bharati's life as a film

Written By Hot nd spicy on Thursday, 19 July 2012 | 10:49

One of the most sought after and unforgettable heroines of the Telugu industry is Divya Bharati and though she died a tragic death, her memories are still strong among her admirers.
 
Now, it is heard that a film is being planned on the life of this pretty lady. Sources say the script has been finalized and the search is on to get the right kind of face who suits Divya's face.
 
Divya shot to fame in Tollywood with movies like Bobbili RajaAssembly Rowdy and Rowdy Alludu. She also had a stint in Bollywood before fate took her life away under mysterious circumstances.
Share with Friends :

Share with Friends :

'Sriman narayana' Audio on August 6th

Natasimha Balakrishna's new film ‘Srimannarayana’ audio will be released on August 6th. Srimannarayana shooting is complete and the film is in the last stages of post-production. Chakri Composed the music for this film. Director Ravi Chavalisaid that this is a  political action entertainer which caters to all sections of audience. 

Parvati Melton and Isha Chawla are acting as the female leads in the movie. Vijay Kumar, Suresh, Vinod Kumar, Kota Srinivasa Rao, Jayaprakash Reddy, MS Narayana, Krishna Bhagavan etc are playing prominent roles in this film. Yellow Flowers banner is producing the movie, while RR Movie Mekers are the presenters. 

For this movie cinematography of this film is by T Surender Reddy and Ghatikachalam has penned dialogues. The movie is expected to release in the last week of August. 
Share with Friends :

Share with Friends :

Whooping price for Allu Arjun's 'Julayi' satellite rights

Written By Hot nd spicy on Wednesday, 18 July 2012 | 11:06

Stylish Star Allu Arjun's upcoming film ‘Julayi’ satellite rights have been acquired by MAA TV for Rs 5.7 crores! This it shows the confidence of the makers on the output of the film and it was happens only because of the craze on Bunny, Trvikram combination.  

'Julayi' currently under final stages of it post production as the movie is all set to release on August 9th. Ileana is paired up with Allu Arjun in JulayiDevi Sri Prasad is the music Director and on Harika Hasini Productions banner. Produced by Radhakrishna, while DVV Danayya is presenting it.  

Siri media releasing this movie all over AP with large no of prints. Allu Arjun is playing a lively character in this movie. Trivikram has penned an out and out comedy entertainer for Allu Arjun with a touch of action. 
Share with Friends :

Share with Friends :

NTR and ANR with Sivaji Ganeshan - A Rare Photo

Nandamuri Taraka Ramarao, Akkineni Nageswararao, Sivaji Ganeshan, Savitri, Mukkamala and others at on place... Checkout the below picture.....




Share with Friends :

Share with Friends :

'కెమెరామేన్ గంగతో..'సెట్లో కొడుకుతో పవన్


పవన్‌ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మించే చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ పద్మాలయాలో స్పెషల్ గా వేసిన టీవీ ఛానెల్ సెట్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సెట్ మీదకు పవన్ తో పాటు ఆయన కుమారుడు అకిర నందన్ రావటం అందరి దృష్టినీ ఆకర్షించింది. ప్రక్క సెట్స్ లో షూటింగ్ జరుగుతున్న వారు కూడా వచ్చి అకిరానందన్ ని చూసి పోతున్నారు.
సెట్స్ కి వచ్చిన అకిరా అక్కడ ఉన్న దర్శకుడు పూరీ జగన్నాధ్ ని,మిగతా నటీనటులతో కలిసిపోయారు. వాళ్లతో చాలా సేపు ఇంట్రాక్ట్ అయ్యారు. సెట్స్ లో ఉత్సాహంగా తిరుగుతూ అందరినీ ఉత్సాహపరుస్తూ సరదాగా గడిపిన విషయం యూనిట్ సభ్యులు చెప్పుకుంటున్నారు. అకీరా గతంలో కూడా తీన్ మార్ షూటింగ్ లో కర్ణాటక,కొలాకతా సెట్స్ కు వచ్చేవారు. అలాగే పంజా ఆడియో పంక్షన్ కి వచ్చి తన తండ్రి ప్రక్కనే కూర్చున్నారు.
ఇక ఈ నెల 11 నుంచి 17 వ తేదీ వరకూ ఇక్కడ షూటింగ్ జరగనుంది. ఇక సినిమాలో వచ్చే కీ సీన్స్ మొత్తం ఇక్కడే షూట్ చేయనున్నారని సమాచారం. అలాగే పవన్ కళ్యాణ్ వేల మంది జనాల్ని కలసే సీన్స్ కూడా ఇక్కడే షూటింగ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఆ రోజు పవన్ ఫ్యాన్స్ ని పిలిచి ఆ సీన్స్ షూట్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సరసన తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం మీడియాపై పూర్తి స్ధాయి సెటైర్ గా ఉండబోతోందని చెప్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మెకానిక్ గా కనిపించనున్నారు.
అలాగే 'గబ్బర్‌సింగ్‌' విజయాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ 'కెమెరామేన్‌ గంగతో రాంబాబు' చిత్రాన్ని కమర్షియల్‌ సినిమాగా బిగ్గెస్ట్‌ హిట్‌ అయ్యేలా చేసే గ్యారెంటీ తనదని పూరి చెబుతున్నాడు. వచ్చే అక్టోబర్‌ 18న దీనిని విడుదల చేయడానికి పూరి జగన్నాథ్‌ ప్లాన్‌ చేశాడు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి ఇప్పటి వరకు ముఖ్య తారాగణంగా ఎంపికైన వారిలో ఉన్నారు. ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్, శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డివివి దానయ్య, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్

Share with Friends :

Share with Friends :

Rajamouli got 1 lac Followers in FB

Written By Hot nd spicy on Tuesday, 17 July 2012 | 11:42

Dynamic Director Rajamouli, who has written history with his recent hit film Eega, is certainly on track to write his page in the history of Telugu Film Industry. He has won over the millions of hearts of movie lovers and is racing ahead to become the number one director of Tollywood in coming days.

His popularity has been increasing leaps and bounds and one indication for it is his face book followers count which has crossed 1 lakh mark. Rajamouli joined the league of South celebrities who have more than 1 lakh followers. He has more than 2 lac followers in Twitter. He has achieved this feat in short time which is no mean feat. Congrats Rajamouli ! 
Share with Friends :

Share with Friends :

Siddharth Opposes the Pakistan Tour of India

Well we all know that BCCI decided to conduct a series between India andPakistan. Now this decision of our government is getting praises as well disparages. Here is the young hero Siddarth's reaction our the Pakistan tour in his social net work page.        

Siddu said that 'India to play Pakistan again at home...hope the umpires don't take as much time to dismiss an individual as the Indian judicial system does. I hate the fake veil of diplomacy we have with our neighbours...I'm not so sure it's possible to let sport be just sport with them anymore!  At the end of the day people are people and can't be faulted, yes, but eventually you will counted on the side of your dangerous govt...'

He added 'This is not about individuals. It's the establishment that our country has and should have issues with in the future... ', ' Nobody has answered for the mutilated bodies of Indian soldiers in kargil. 26/11 happened not without prior knowledge and assistance...', 'These were the reasons it became unsafe to let the 2 countries play cricket. Unanswered allegations. If nothing has changed, then why now?'

'Moral of the story- I'm not going to a stadium to see these games. I think it's unsafe, irresponsible and disrespectful...over and out!' He concluded.  

Leave your comment below if you agree or disagree with the Sid's reaction.      

Share with Friends :

Share with Friends :

సన్నీ లియోన్ హాట్‌ సీన్స్‌ చూడాలంటే డీవీడీలే బెటర్‌!

హాట్స్‌ సీన్స్‌ చూడాలంటే చాలామంది నెట్‌లో రకరకాలుగా చూస్తుంటారు. అదే సినిమాలోని హాట్‌ సన్నివేశాలను చూడాలంటే ఎలా..? ఈమధ్య అమెరికా పోర్న్‌ స్టార్‌ సన్నీలియోన్‌తో 'జిస్మ్‌-2' సినిమా తీస్తోంది పూజాభట్‌. శృంగార సన్నివేశాలను బాగా తెరకెక్కించే ఈమె రణదీప్‌, సన్నీ మధ్య హాట్‌ సీన్స్‌ను బాగా చూపించింది.

మొదటి ప్రోమోను యూ ట్యూబ్‌లో పెట్టింది. ఇంటర్‌నెట్‌లో అది హల్‌చల్‌ చేస్తోంది. సినిమాకు 'ఎ' సర్టిఫికెట్‌ ఇచ్చారు. కొన్ని సీన్స్‌ మాత్రం కట్‌ చేశారు. దాంతో కత్తెరపడ్డ సీన్స్‌ను యూత్‌కు చూపించాలనే ఆలోచనలో నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు.

వారి లెక్కప్రకారం సెన్సార్‌ అభ్యంతరపెట్టిన సన్నివేశాలన్నీ కలిపి డీవీడీ వెర్షన్‌ తీసుకురావాలని ప్లాన్‌ చేస్తున్నారు. యువతను చక్కగా పాడుచేసే పనిలో నిర్మాతలుంటే వారికి కావాల్సిందేముంది! అంతేగా!
Share with Friends :

Share with Friends :

SVSC Progressing Near Tanuku

Written By Hot nd spicy on Sunday, 15 July 2012 | 06:05

Mahesh Babu, Venkatesh’s multi-starerSeetamma Vakitlo Sirimalle Chettu is currently shooting in Relangi village near Tanuku town, West Godavari district. Where the movie unit is enjoying the season of monsoon and greenery of the village while working.  In this schedule few important scenes are being shot on the lead cast of the movie.

Dil Raju is producing SVSC film on a grand scale. It is the first notable multi-starrer of this era and the buzz around this film is huge. Srikanth Addala of Kotha Bangaru Lokam fame is directing it. Samantha and Anajali are signed in as the female leads. Mickey J Meyer is scoring the music.

SVSC is said to be a family entertainer with the flavor of Telugu traditions. Dil Raju is aiming for September  release.Keep watching this page for the latest updates about this movie.
Share with Friends :

Share with Friends :

'Eega' - fly's revenge drama rocks box office

Written By Hot nd spicy on Thursday, 12 July 2012 | 11:10

New Delhi, July 12 : Director S.S. Rajamouli's innovative and technically brilliant bilingual film like " Eega" has not only rocked the box office down south by earning Rs.17 crore net on its first day, it has wowed film fraternity and they are raving about the film.

Revealing the first day collection of the film, made in Telugu and Tamil, trade analyst Komal Nahta said: "Rs.17 crore net on day one is historic."

Made at a budget of about Rs.30 crore, " Eega" starring Nani, Samantha and Sudeep, hit the screens July 6 worldwide. Audiences lapped up the story of a reincarnated housefly (computer generated in the film) taking revenge from his cold-blooded murderer.

Rajamouli was amazed at the way audiences responded to his film and wrote on his Twitter page, "Unbelievable Rush for ' Eega' tickets... Prasad's 20 shows houseful."

Actor Siddharth praised the film: "There are very few films that can live to define a decade and maybe even a generation of cinema...' Eega' flies into that league effortlessly."

Nagarjuna Akkineni liked Sudeep's performance in the movie and tweeted: "Coming from an actor (me), ' Eega' is not the hero of the film, Sudeep is. Sudeep is incredible as Sudeep in ' Eega'! Welcome to Telugu land."

Mahesh Babu says, " ' Eega' will stand out as one of the greatest films ever made in the Telugu film industry."

Another trade anyalyst Taran Adarsh says that a film like " Eega" "sets new benchmarks" and that it "takes Indian cinema forward".

"Kudos to everyone associated with this fantabulous film," he added.

Director-producer Puri Jagannath says "hats off to Rajamouli. ' Eega is fantastic, simply superb! Congrats to Nani Samantha and Sudeep."

Nagaraja Reddy pointed out the use of technology in the film and said: "Extraordinary graphic work and the whole credit goes to Rajamouli and Sudeep."

The film's Hindi dubbed version will release after a gap. It is titled " Makkhi" and it is likely to be converted in 3D.

© IANS
Share with Friends :

Share with Friends :

చిరు ఫ్యామిలీ వల్లే రాజమౌళిలో ఆ కసి?

మెగా స్టార్ చిరంజీవి వంటి పెద్ద హీరోలతో, స్టార్ హీరోలతో నేను సినిమాలు చేయను...నాని లాంటి చిన్న హీరోలతోనే వారితోనే ఇకముందు చేస్తానంటూ దర్శక ధీరుడు, టాలీవుడ్ నెం.1 డైరెక్టర్ రాజమౌళి సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. సాధారణంగా టాప్ దర్శకులంతా టాప్ స్టార్లతోనే సినిమాలు తీయాలని చూస్తారు. ప్రస్తుతం ఏ సినీ పరిశ్రమలో చూసినా అదే జరుగుతుంది. కానీ రాజమౌళి అలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటి? స్టార్ హీరోలను ఆయన ఎందుకు పక్కన పెట్టదలుచుకున్నారు? ఇందుకు ఏమైనా బలమైన కారణం ఉందా? అనే విషయాలు ఇప్పడు పరిశ్రమలో చర్చనీయాంశం అయ్యాయి.
సినీ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుసలను బట్టి మెగా ఫ్యామిలీ చేసిన నిర్వాకం వల్లనే రాజమౌళి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. 2009లో రామ్ చరణ్ హీరోగా రాజమౌళి ‘మగధీర'చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం తెలుగు సినీ పరిశ్రమ రికార్డులన్నీ బద్దలు కొట్టి నెం.1 హిట్ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంలోని నటీనటులు నటనతో చేసిన కృషి 20 శాతం అయితే మిగతా 80 శాతం కథ, రాజమౌళి దర్శకత్వం, విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్ అని చెప్పక తప్పదు.
అయితే సినిమా హిట్టయిన తర్వాత చిరు ఫ్యామిలీ రాజమౌళికి ప్రాధాన్యం తగ్గించే ప్రయత్నం చేసిందని, క్రెడిట్ అంతా రామ్ చరణ్‌కే దక్కేలా పబ్లిసిటీ స్టంట్ చేశారని, మెగాస్టార్ వారసత్వం వల్లే సినిమా హిట్టయిందనే ఒక వాతావరణం సృష్టించారని, ఆ కారణంగానే రాజమౌళి తన పంథాను మార్చుకున్నాడని చర్చించుకుంటున్నారు. తన ఆలోచనలకు తగిన విధంగా ఆ తర్వాత కమెడియన్ సునీల్‌ను హీరోగా పెట్టి ‘మర్యాద రామన్న' చిత్రం తీసి హిట్ కొట్టాడు రాజమౌళి. తాజాగా హీరోనే లేకుండా ‘ఈగ' చిత్రం తీసి సినిమా హిట్ కావాలంటే దర్శకుడిలో సత్తా ఉండాలని నిరూపించారు.
స్వయంగా చిరంజీవి పేరు ఎత్తి అలాంటి పెద్ద హీరోలకు దర్శకత్వం చేయను అని ప్రకటించడం ద్వారా......తనలో ఇంతకాలం రగులుతున్న కసిని ఆయన పరోక్షంగా వ్యక్తి పరిచాడని, తొక్కేయాలని చూస్తే నేలకు కట్టిన బంతిలా ఎగిసి పడి తన సత్తా చాటాడని పలువురు రాజమౌళి అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.
Share with Friends :

Share with Friends :
 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger