అవును. 'ఒకే టిక్కెట్‌పై 100 సినిమాలు' చూపిస్తానని నరేష్ చెబుతున్నాడు. తన సినిమాకువస్తే అంత ఎంజాయ్‌మెంట్ ఉంటుందట. మోనాల్ గజ్జర్ హీరోయిన్‌తో భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో వహిస్తున్న సినిమా పేరది. అసలు టైటిల్ 'సుడిగాడు'. దానికి కాప్షన్ ఒకే టిక్కెట్‌పై 100 సినిమాలు.
టైటిల్‌కు తగినట్లే పూర్తి వినోద భరితంగా తీస్తున్నామని దర్శకుడు చెప్పారు. చిత్రంలో నరేష్ ఇంట్రడక్షన్ సాంగ్‌ను 45 మంది నృత్యతారలు, 300 మంది జూనియర్ ఆర్టిస్టులతో ఆరు రోజుల పాటు భారీగా చిత్రీకరించామన్నారు.
ఇదికాక.. రచనామౌర్య పాల్గొనగా పబ్‌సాంగ్‌ను చిత్రానికి ఎట్రాక్షన్‌గా ఉంటుంది. ఒక్కపాట మినహా చిత్రం పూర్తయింది. ఈనెలలోనే ఆడియోను, జూన్‌లో సినిమాను రిలీజ్ చేస్తా అని చిత్ర నిర్మాత చంద్రశేఖర్ డి.రెడ్డి తెలిపారు.
మూలకథ : అముదన్, రచనాసహకారం : అనిల్, నారాయణ, హరి, గోపి, సంగీతం : శ్రీవసంత్, కెమెరా : విజయ్ ఉలగనాథ్. ఎగ్జిక్యూటివ్ నిర్మాత : వివేక్ కూచిభొట్ల, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : భీమినేని శ్రీనివాసరావు.

Post a Comment