.
Home » , » రవితేజకు అమ్మాయిలంటే అంత పిచ్చా?

రవితేజకు అమ్మాయిలంటే అంత పిచ్చా?

Written By Hot nd spicy on Sunday, 15 April 2012 | 01:22

రవితేజకు అమ్మాయిలంటే అంత పిచ్చా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ చిత్ర వర్గాలు. తను ఏ చిత్రంలో పాత్ర వేసినా.. హీరోయిన్‌తో పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుంటాడట... అలాంటి క్యారెక్టర్‌ను ముగ్గురు భామల మధ్య చేస్తే ఎలా ఉంటుందో.. 'ప్లేబాయ్‌' అనే చిత్రంలో చూడొచ్చు.

డాన్‌శీను దర్శకుడు గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో లేటెస్ట్‌గా ఓ చిత్రం రాబోతుంది. అందులో రవితేజ ప్లేబోయ్‌ పాత్ర పోషిస్తున్నాడు. అమ్మాయిలంటే పడిపోయే ఈ క్యారెక్టర్‌ను పోషిస్తున్నాడు. ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు.

ఈ చిత్రం మొత్తం విదేశాల్లోనే షూటింగ్‌ జరుపుకుంటుంది. ప్రస్తుతం కథలో తుదిమెరుగులు దిద్దుతున్నారు రవితేజ టీమ్‌. అయితే అమ్మాయిలు చుట్టూ తిరిగినా దానికి ఓ లాజిక్కు ఉంటుంది అది ఏమిటనేది సినిమా. అని తెలుస్తుంది. త్వరలో సెట్‌పైకి వెళ్ళనుంది.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger