తెలుగు చిత్ర పరిశ్రమలో పాలపిల్లగా పేరుగడించిన తమన్నాపైనే కుర్రహీరోల కళ్లు పడ్డాయి. ఏ హీరో అయినా ఆమె తనపక్క నటించాలన్న డిమాండ్‌ను నిర్మాతలకు పెడుతున్నట్లు సమాచారం. తాజాగా 'కందిరీగ-2' చిత్రం రామ్‌తో ప్రారంభమైంది. ఆ చిత్ర హీరోయిన్‌ను ఇంకా ఎంపిక చేయలేదు.
అయితే ముందుగా తమన్నాను ఎంపిక చేయాలని రామ్ సూచించాడట. దర్శకుడు శ్రీనివాస్ ఆమె డేట్స్ కోసం ట్రై చేస్తున్నాడు. సెంటిమెంట్ ప్రకారం శుక్రవారం ప్రసాద్‌ల్యాబ్‌లో వినాయకుడి విగ్రహంపై రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాడు. ఆ తర్వాత కొద్దిరోజులకు పాటను చిత్రీకరించనున్నారు.
ఇదిలావుండగా, రామ్ ప్రస్తుతం తమిళ సినిమాలోకి ప్రవేశించాడు. 'ఎనలే కాదలేబెన్' అనే చిత్రం ద్వారా పరిచయం కానున్నాడు. ఈ చిత్రం ఆదివారం అంటే 15వ తేదీన చైన్నైలో ప్రారంభంకానుంది. కరుణాకరన్ దర్శకత్వంలో స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్నారు. ఇందులో తమన్నా హీరోయిన్ నటిస్తోంది. ఈ ఓపెనింగ్ లింగుస్వామి, మురుగదాస్ వంటి ప్రముఖులు హాజరుకానున్నారు.

Post a Comment