.
Home » » వెంకటేష్ తో జర్ని చేస్తున్న అంజలి

వెంకటేష్ తో జర్ని చేస్తున్న అంజలి

Written By Hot nd spicy on Tuesday, 24 January 2012 | 07:52

తెలుగు సినిమా చరిత్రలో అతిపెద్ద మల్టి స్టారర్ గా వస్తున్న సినిమా
సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు . మహేష్ బాబు, వెంకటేష్ హీరోలుగా
నటిస్తున్న ఈ సినిమా లో మహేష్ సరసన సమంత నటిస్తోంది. వెంకటేష్ పక్కన
అంజలి అనే హీరోయిన్ జత కట్టింది. ఇటీవల తమిళం లో సక్సెస్ ఐ తెలుగులో
డబ్బింగ్ సినిమా గా విడుదలై అందర్నీ ఆకట్టుకున్న జర్నీ సినిమా హీరోయినే
అంజలి. ఈ అంజలి ఇప్పుడు  తెలుగు సినిమా లో పాగా వేసింది. దిల్
రాజు వంటి సక్సెస్ నిర్మాత నిర్మిస్తున్న ఈ సినిమా లో నటించడం ద్వారా
ఖచ్చితంగా భావిష్యతులో అంజలి పెద్ద హీరోయిన్ అయ్యే చాన్స్ ఉంది.
ప్రస్తుతం వైజాగ్ లో షూటింగ్ జరుపు కుంటున్న  ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల
దర్శకుడు.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger