బాలక్రిష్ణ హీరోగా రవిచావలి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ఈనెల 29 న
ప్రారంభం కానున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని ఆర్.ఆర్.మూవీమేకర్స్
సమర్పణలో రమేష్ పుప్పాల నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్య ఇప్పటి
వరకు చేయని ఓ విభిన్నమైన పాత్రపోషిస్తున్నారట. బాలయ్య సరసన ఈ చిత్రంలో
పార్వతి మెల్టన్ నటిస్తన్నట్టు సమాచారం. ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ కమర్షియల్
సక్సెస్ సాధించని డైరెక్టర్ రవిచావలి ఈ సినిమాతో కమర్షియల్ హిట్ సాధిస్తారని ఆశిద్దాం.

Post a Comment