బాలీవుడ్ సెక్స్ బాంబ్ మల్లికా షెరావత్ కొలవరి పాటకు డ్యాన్స్ చేసేందుకు రెడీ అవుతోంది. సినిమాలలో గిరాకీ తగ్గడంతో పైవ్ స్టార్ హోటల్స్ లో ఆడేందుకు సై అంటోంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా జరిగే పార్టీలలో ఒక ఊపు ఊపుతానంటూ స్టేట్ మెంట్ ఇచ్చేస్తోంది. తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ అల్లుడు ధనుశ్ లేటెస్ట్ సెన్సేషన్ కొలవెరి సాంగు ప్రపంచ వ్యాప్తంగా విపరీతంగా పాపులరైంది. దీంతో ఈ సాంగుకు స్పెషల్ గా స్టెప్పలేసేందుకు రెడీ అవుతోంది. మరోవైపు తమిళ దబంగ్ రీమేక్ లోను సింబు పక్కన ఐటం సాంగ్ చేసి తమిళ తంబిల మనసు దోచింది.
Home »
» కొలవేరి పాటకు మల్లిక సెక్సీ స్టెప్పులు

Post a Comment