అగ్రహీరోలందరి సరసన హీరోయిన్ గా నటించిన హీరోయిన్ ప్రస్తుతం సినిమాలు లేక
ఐటం సాంగ్స్ అయినా సరే రెడీ అంటుంది. ఇంతకీ ఎవరా తార అనుకుంటున్నారా…?
ఇంకెవరో కాదు. అందాల తార శ్రియ. అవును…చిరంజీవి,నాగార్జున,బాలక్రిష్ణ,
వెంకటేష్ …ఇలా అగ్రహీరోలందరి సరసన నటించినప్పటికీ ప్రస్తుతం సినిమాలు లేక
ఖాళీగా ఉంది. దీంతో అసలు సినిమాలే చేయకుండా ఉంటే సినీజనం తనని ఎక్కడ
మరచిపోతారనుకుందో..ఏమో..ఐటం సాంగ్స్ కి రెడీ ఓకె అంటుంది. దేవదాసు సినిమాలో
ఐటంసాంగ్ చేసిన శ్రియ ఆతర్వాత కొన్ని సినిమాల్లో ఐటం సాంగ్ చేసింది. ఇటీవల పులి
సినిమాలో పవన్ సరసన ఐటంసాంగ్ లో నటించింది. ఇందంతా చూస్తుంటే…ఇక శ్రియ
ఐటంసాంగ్స్ కే పరిమితం అవుతుందనిపిస్తుంది కదూ..

Post a Comment