.
Home » , » ప్రేమ చిగురించిన చోటే స్నేహ, ప్రసన్నల హనీమూన్!

ప్రేమ చిగురించిన చోటే స్నేహ, ప్రసన్నల హనీమూన్!

Written By Hot nd spicy on Monday, 18 June 2012 | 09:14

స్నేహా, ప్రసన్న వివాహ తేదీని ప్రకటించినప్పుడు వారిద్దరి వద్ద అడిగిన ప్రశ్నల్లో ఒకటి హనీమూన్‌కు ఎక్కడికెళ్తున్నారని.. ఇందుకు ఇంకా ముగించాల్సిన సినిమాలు ఉన్నాయని, ప్రస్తుతానికి హనీమూన్ ప్లాన్ లేదని కమిట్‌మెంట్స్ పూర్తయ్యాకే హనీమూన్ అని చెప్పారు. అయితే హనీమూన్ కోసం ఏ దేశానికి వెళ్లానని నిర్ణయించుకున్నామని స్నేహా చెప్పేసింది.

ప్రస్తుతం కమిట్‌మెంట్లన్నీ పూర్తి చేసుకున్న ఈ కొత్త జంట హనీమూన్‌కు వెళ్లారు. స్నేహా చెప్పిన ఆ హనీమూన్ స్పాట్ అమెరికా. అచ్చముండు అచ్చముండు సినిమా షూటింగ్ అమెరికా జరుగుతుండగానే స్నేహా, ప్రసన్నల మధ్య ప్రేమ చిగురించింది. ప్రేమ చిగురించిన అమెరికాలోనే హనీమూన్ వెళ్లాలని ఈ జోడీ ప్లాన్ చేసుకుంది.

స్నేహ, ప్రసన్న, హనీమూన్,అమెరికా
Share with Friends :

Share with Friends :
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger