ఆ సన్నివేశానికి కోటీ 80 లక్షలు ఖర్చు చేసినట్లు చెపుతున్నారు. అయితే అది తనే చేస్తానని కొద్దిగా రిహార్సల్ చేసి, షాట్ ఓకే చేసేసిందట. ముందుజాగ్రత్త చర్యలు కూడా తీసుకున్నారు. కానీ ఎన్ని తీసుకున్నా ఆమె చేస్తాననడమే గ్రేట్‌గా దర్శకనిర్మాతలు ఫీలవుతున్నారు.
దర్శకుడు సురాజ్ అయితే... అనుష్క గురించి అందరికీ గొప్పగా చెబుతున్నారు. దీంతో మరికొంతమంది దర్శకనిర్మాతలు అనుష్క డేట్స్ కోసం ఎగబడుతున్నారట.
Share with Friends : |
Share with Friends : |
Post a Comment