"బద్రి" చికిత అమీషా పటేల్ కొత్తగా మరో నటుడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోందట. ఇటీవలే ఓ ప్రైవేటు కార్యక్రమానికి ఆ నటునితో సహా దిగిపోయిందట. ఇంతకీ ఆ నటుడు ఎవరయ్యా అంటే.. బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్.
సంజయ్ దత్ - అమీషా పటేల్ ఇద్దరూ కలిసి ఓ ప్రైవేటు ఫంక్షన్‌కు హాజరయ్యారట. అమీషా పటేల్ సెక్సీ దుస్తులు వేసుకుని ఎద అందాలను అలవోకగా చూపిస్తూ అందర్నీ పలుకరిస్తూ సంజయ్ దత్‌ను కరచుకుని నడిచిందట. ఇది చూసిన అక్కడి జనం వాళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ బలంగా ఉందని గుసగుసలుపోయారట.
అమీషా మాత్రం అవన్నీ గాలి వార్తలని కొట్టి పారేస్తోందట. అంతేకాదు.. సినిమాల్లో నటించేటపుడు హీరోతో లిప్ టు లిప్ ముద్దు ఇస్తే పట్టించుకోరు కానీ, బయట ఇలా కలిసి తిరిగితే మాత్రం లేనిపోని పుకార్లు రాస్తారని చిరు కోపాన్ని ప్రదర్శించిందట.

Post a Comment