మెగాస్టార్‌గా ఓ వెలుగు వెలిగిన చిరంజీవి ఎక్కడ అంటూ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. విషయం ఏమంటే... బుధవారం అంటే రేపు 22న చిరంజీవి పుట్టినరోజు. ఈ రోజు కొంతమంది అభిమానులు చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌కు వచ్చి రేపటి కార్యక్రమాల గురించి వాకబు చేస్తున్నారు. స్వామినాయుడు అనే చిరు నమ్మినబంటు అందరినీ గ్యాదర్ చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం చిరంజీవి హైదరాబాద్‌లో లేరు. బుధవారంనాడు రావచ్చు... రాకపోవచ్చు.
బుధవారం ఉదయం 7 గంటలకు జూబ్లీహిల్స్ దైవసన్నిధానంలో ఆంజనేయమాల తరహాలో చిరంజీవిమాల పేరుతో గత ఐదేళ్ళుగా అభిమానులు ధరిస్తూన్నారు. ఈసారి కూడా మాలలు ధరించనున్నారు. కాగా, లక్ష ఆకుపూజ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు.
8.30గంటలకు చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌లో రక్తదానంతోపాటు కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఏడాది చిరంజీవి చిత్రం గురించి ప్రకటిస్తారనుకున్న అభిమానులకు నిరాశనే చెప్పాలి. తాను ఇప్పుడు సినిమా గురించి ఏమీ చెప్పలేనని ఆయన అభిమాని ప్రారంభించిన ఓ స్టూడియో ఓపెనింగ్‌కు వచ్చిన సందర్భంగా వెల్లడించారు. ఏదయినా టైమ్ రావాలి. చిరు 150 టైమ్ ఎప్పుడొస్తుందో మరి..?!!

Post a Comment