ఆమె అభిమానులు మరీ అంత బక్కగా మారిపోయేసరికి తెగ బాధపడుతున్నారు. స్నేహితుడు చిత్రంలోనూ ఆమె అలా కన్పించింది. గతంలో దేవదాసు నుంచి ఆమె అందాలతో గ్లామర్‌గా కన్పించేసరికి సినిమాలు హిట్టయ్యేవి. ఇప్పుడు గ్లామర్, ఒళ్ళు రెండూ తగ్గాయి.
ఆ మాటే ఇలియానా దగ్గర అంటే... అదంతా మీ భ్రమ మాత్రమే. నేను అప్పుడు ఎలాగున్నానో ఇప్పుడూ అలానే ఉన్నానని అంటోంది. తనది జీరో సైజు కాదనీ, అలా చేయాల్సిన అవసరం తనకు లేదని అంటోంది. కానీ సైజు తేడాగా ఉందని అభిమానులు అంటూనే ఉన్నారు. మరి ఇలియానా ఏం చేస్తుందో..?
Share with Friends : |
Share with Friends : |
Post a Comment