.
Home » » రవితేజకు రిచా సెకండ్‌ ఆఫర్ ఇచ్చింది!!

రవితేజకు రిచా సెకండ్‌ ఆఫర్ ఇచ్చింది!!

Written By Hot nd spicy on Sunday, 27 May 2012 | 00:45

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్‌ కాంబినేషన్‌లో మిరపకాయ్‌ వచ్చింది. తాజాగా అశ్వనీదత్‌ రవితేజతో 'సారొస్తారా' అంటూ ఓ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్‌ చేశారు. రవితేజకు జోడీగా అమలాపాల్‌ను అనుకున్నారు. కానీ డేట్స్‌ కుదరక వాయిదా పడింది.

ఆ తర్వాత మరో అమ్మాయిను అనుకున్నారు. అది సాధ్యపడలేదు. ఎట్టకేలకు మిరపకాయ్‌ హీరోయిన్‌పై రవితేజ దృష్టిపడింది. దాంతో ఆమెను సంప్రదించగానే ఓకే అన్నదని సమాచారం. త్వరలో ఈ చిత్రానికి పరశురాం దర్శకత్వంలో రూపొందబోతుంది. ఇందుకు రవితేజకు ప్రత్యేకమైన ఫైట్స్‌ సీక్వెన్స్‌ కూడా పెట్టనున్నారని తెలిసింది.
Share with Friends :


Share with Friends :
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger