నటీనటులు: నాని, సమంత, సుదీప్, ఆదిత్యమీనన్, దేవదర్శిని, నోయల్, హంసానందిని తదితరులు
చిత్ర వివరాలు .. సంస్థ : వారహి మూవీస్ సమర్పణ : డి.సురేస్‌బాబు, నిర్మాత : సాయి కూరపాటి, సంగీతం : కీరవాణి, దర్శకత్వం : ఎస్‌ఎస్ రాజమౌళి.
కథ : రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ 'ఈగ' అంచనాలకు తగిన విధంగా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అద్భుతమైన గ్రాఫిక్స్‌తో పాటు ఎగ్జైట్‌మెంట్‌తో కూడిన స్క్రీన్‌ప్లే వెరసి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోందని ప్రాథమిక టాక్. ప్రధానంగా ఈ చిత్రంలో గ్రాఫిక్ సాయంతో ఈగతో చేయించే విన్యాసాలు సినిమాకే హైలెట్‌గా నిలిచాయి. ప్రధానంగా విజువల్ ఎఫెక్ట్స్‌ను అద్దడంలో దర్శకుడు రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ చూపి, అద్భుతంగా తెరకెక్కించారు.
ఈ చిత్రంలో ఈగ పోరాట సన్నివేశాలు చిన్న పిల్లలను చాలా బాగా ఆకట్టుకునేలా ఉన్నాయి. చిత్రంలో హీరోయిన్‌గా చేసిన సమంత పాత్ర చిన్నదే అయినప్పటికీ... పాత్రకు తగిన హావభావాలను ప్రదర్శించింది. ఆమె అతి చిన్న కళాఖండాలు తయారు చేసే ఆర్టిస్ట్‌గా నటించింది. హిట్ (ఈగల మందు) కొడితే ఈగకు ఏ హానీ జరుగకుండా అతిచిన్న మాస్క్, గాగుల్స్, ఆయుధాలు తయారు చేసి ఇస్తుంది. అదేవిధంగా ఈగ కోసం తయారు చేసిన బుల్లి ఇల్లు బాగుంటుంది.
ఇకపోతే.. ఈ చిత్రంలో విలన్ సుదీప్‌పై ఈగ రూపంలో ఉన్న హీరో నాని ప్రతీకారం తీర్చుకునే సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. నాని చనిపోయిన బాధలో సమంత ఏడుస్తుంటే.... సమంత కన్నీటి చుక్కలతో నేనే నానిని అంటూ ఈగ రాసి చూపడం, ఐ విల్ కిల్ యూ అని సుదీప్‌కి ఈగ రాసి చూపడం ఆకట్టుకుంటుంది. సుదీప్ నటన చిత్రానికి మరో హైలెట్ అని చెప్పొచ్చు.
క్లైమాక్స్ సీన్స్ అద్భుతంగా మలిచారు. చిత్రం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. పాటలు సంగతి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కీరవాణి తన సంగీత మేధస్సును ఈ చిత్రంలో చూపెట్టారు. అయితే, ఈ చిత్రం లాజిక్‌ను పరిశీలిస్తే.. మనిషి ఆత్మ ఈగ రూపంలోకి ప్రవేశించడం మనం పురాణాల్లో చదివి వుంటాం.
కానీ ఈ చిత్రంలో హీరో నాని చనిపోయిన తర్వాత, అతని ఆత్మ ఈగలోకి ప్రవేశించడం అనేది ఇక్కడే చెప్పుకోదగ్గ విషయం, అలాగే, ఈగ ఆయుష్షు కేవలం 21 రోజులు మాత్రమే. ఈ లోపు విలన్‌పై ఏ విధంగా పగ తీర్చుకున్నదన్నదే ఈ చిత్రం పూర్తి సారాశం. ఇక కలెక్షన్లు రికార్డులంటారా.. వెనుకే జులాయి ఉన్నాడు. జులాయిని తట్టుకుని ఈగ ఎలా ఎగురుతుందో చూడాలి.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment