నేను బిగ్ బాస్ కంటిస్ట్ లో అడుగుపెట్టాక..ఒక్క అడల్డ్ ఫిల్మ్ లో కూడా నటించలేదు. అలాగని నేను అడల్ట్ ఇండస్ట్రీ నుంచి వైదలుతున్నట్లు కాదు. నేను ఎప్పటికి అలా చేయను కాక చేయను. ఎందుకంటే నేను నా రూట్స్ ని ఎప్పటికీ మర్చిపోలేను. బాలీవుడ్ ఎప్పటికీ నాకు ఆఫర్స్ పరంగా గ్యారెంటీ ఇవ్వలేదు అంటోంది సన్నిలియోన్. అలాగే తనకున్న ఫోర్న్ ఫ్యాన్స్ ని ఫాలోయింగ్ ని నిరాశపరచలేనని ఖచ్చితంగా చెప్పేసింది.
రీసెంట్ గా మహేష్ భట్ జిస్మ్ సినిమా లో బిజీ అయిన ఈ పోర్న్ స్టార్ తన అబిమానులును ఉద్దేశించి మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించింది. అలాగే త్వరలోనే తాను మరో ఫోర్న్ సినిమాలో కనిపిస్తానని హామీ ఇచ్చింది. అలాగే నేను ఎప్పుడూ ఫోర్న్ ఇండస్ట్రీలో ఉన్నానని సిగ్గు పడను అంది నిజానికి నేను డెడికేటెడ్ ప్రొపిషనల్ గా ఈ జాబ్ ని చేయటానికి చాలా ఇష్టపడతాను. నా సన్ లస్ట్ ప్రొడక్షన్స్ కంపెనీ కూడా కంటిన్యూగా ఫోర్న్ సినిమాలు తీయటంలో బిజీగా ఉంది. నేను ఆ టీమ్ తో అశోసియేట్ అవుతూనే ఉంటాను.
అలాగే తానేమీ వ్యభిచారిని కాదని,ఫోర్న్ స్టార్ అంటే అర్దం వ్యభిచారం చేసే వాళ్లు కాదని సన్నిలియోన్ మీడియా వద్ద వాపోయింది. ఆమెను జనం తప్పు పడుతున్నారని,ఇక్కడు ఇండియాలో తనను సరిగా అర్దం చేసుకోకుండా మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆమె మండిపడింది. అలాగే తాన పేరెంట్స్ పంజాబ్ కి చెందిన వారే నని తాను ఇండియాకు చెందిన దాన్ని అనే అంది. తాను ఫోర్న్ ఇండస్ట్రీలోకి కావాలని వెళ్లలేదని,కానీ డబ్బు సంపాదించటానకి అదో మంచి మార్గం అని తెలిసాక వెళ్లకుండా ఉండలేకపోయాను అంది.
మొదట తన తల్లితండ్రులు వ్యతిరేకించారు కానీ తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకోమని తనను దగ్గరకు తీసుకున్నారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను జిస్మ్ 2 లో నటిస్తున్నానని, ఆ సినిమా మంచి పేరు తెచ్చి పెడుతుందని భావిస్తున్నానని చెప్పుకొచ్చింది. అలాగే బిపాసా బసు నటించిన జిస్మ్ చిత్రం చూసానని,ఆ పాత్రను ఆకళింపు చేసుకుని మరీ ఈ సీక్వెల్ లో చేస్తున్నానని చెప్పుకొచ్చింది. ఇక జిస్మ్ 2 చిత్రం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారని,ఏ మాత్రం తేడా వచ్చినా ఆమె ఫోర్న్ స్టార్ కావటంతో సెన్సార్ వద్ద పెద్ద సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఫెరఫెక్ట్ గా వారిని ఎదుర్కోవటానికి సన్నాహాలు చేస్తున్నారు.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment