వివాదాస్పన పాకిస్తానీ నటి వీణా మాలిక్ ఎప్పుడూ ఏదో ఒక సంచలన ప్రకటనతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా తన మాజీ బాయ్ ఫ్రెండ్స్ ప్రస్తావనతో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ఈ అమ్మడు పాకిస్థానీ క్రికెటర్ మహ్మద్ ఆసిఫ్, అమెరికన్ నేషనల్ ఫైసల్ అక్భర్ ఖాన్, నటుడు అస్మిత్ పటేల్‌తోనూ ‘సం’బంధం పెట్టుకుంది. వారి గురించి ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడతూ.....నా మాజీ బాయ్ ఫ్రెండ్స్‌ను నేనెప్పుడూ లవ్ చేస్తూనే ఉంటా, వాళ్లను నేను ఏదో ఒక సమయంలో మిస్పయినట్లు ఫీలవుతూనే ఉంటా. అలా అని తిరిగి వారి వద్దకు వెళ్లే రకం కాదు నేను, వాళ్లతో గడిపిన ఆనంద క్షణాలను గుర్తు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తాను అంటోంది.
తరచూ బాయ్ ఫ్రెండ్స్‌ను మారుస్తూ లైఫ్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్న ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్‌లో స్థిర పడేందుకు ప్రత్నిస్తుంది. పబ్లిసిటీ పెంచుకోవడానికి ఈ భామ ఇటీవల ఎఫ్‌హెచ్‌ఎం మేగజైన్‌పై నూలు పోగు కూడా లేకుండా నగ్నంగా దర్శనం ఇచ్చింది కూడా. ఈ దెబ్బతో వీణా మాలిక్ అంటే ఎవరో అందరికీ తెలిసి పోయింది.

Post a Comment