Home »
Gossips
» హీరోయిన్ మాత్రమే కాదు.. ఐటమ్ గర్ల్ కూడా!
హీరోయిన్ మాత్రమే కాదు.. ఐటమ్ గర్ల్ కూడా!
హీరోయిన్లు ఐటంసాంగ్‌లు చేయడం అనేది వేరే హీరోయిన్‌గా ఉన్న సినిమాల్లోనే. ఇది సాధారణ విషయమే. కానీ తనే హీరోయిన్‌గా ఉంటూ.. అందులోనే ఐటంసాంగ్ చేయడం విశేషం. కానీ ఒక్కటైతే ఫర్వాలేదు. ఏకంగా మూడు ఐటంసాంగ్‌లు చేయడం మరింత విశేసం. ఇదేదీ తెలుగు సినిమాలో కాదండి... బాలీవుడ్‌లో ఈ ప్రయోగానికి రాణీముఖర్జీ తలపెట్టింది. సచిన్ కుందాల్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'అయ్యా' అనే చిత్రంలో ఏకంగా మూడు ఐటంసాంగ్‌లు చేయనుంది. ఇంతకీ ఆ సందర్భం కూడా బాగానే ఉందని దర్శకుడు ఓకే చేశాడు. రియల్‌లైఫ్, ఊహాలోకం గురించి చెప్పే కాన్సెప్ట్‌తో కథ రూపొందింది. అందుకే డ్రీమ్‌సాంగ్ వచ్చినప్పుడుల్లా తనే ఐటంసాంగ్‌ను వేసుకుంటుంది రాణీముఖర్జీ. అది కథ. అందులోనే గ్లామర్‌ను ఎక్స్‌పోజ్‌ను కూడా చేయనుంది
Post a Comment