నందమూరి నటసింహం బాలయ్య సినిమాను పట్టుకుని ఇంత మాటనేసినారేటి? అని ఆశ్చర్య పడుతున్నారా? ఇదంతా బ్రహ్మీ ఫ్యాన్స్ నిర్వాకం. ఈ మధ్య బ్రహ్మానందం ఫోటోతో మార్ఫింగ్ చేసి స్పూప్స్ వదులున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ రోజు విడుదైలన ‘అధినాయకుడు’ చిత్రంపై కూడా అలాంటిదే విదలారు. జఫ్పా దెబ్బకి ‘అధినాయకుడు’ కాస్తా...‘వీధినాయకుడు’గా మారాడు.
నందమూరి బాలకృష్ణ, లక్ష్మి రాయ్, సలోని హీరో హీరోయిన్లుగా పరుచూరి మురళి దర్శకత్వంలో రూపొందిన ఈచిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రాన్ని కీర్తి కంబైన్స్ బ్యానర్‌పై ఎంఎల్ కుమార్ చౌదరి నిర్మించారు. కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు.
సినిమా అనుకున్న అంచనాలను చేరుకోలేక పోయింది. రొటీన్ బాలకృష్ణ మార్కు చిత్రంగా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఫస్టాఫ్ వినోదాత్మకంగా సాగుతూ.....ఫర్వాలేదనిపిస్తుంది. సెకండాఫ్ వచ్చే సరికి బాలయ్య డైలాగులు, ఫైట్స్, వయోలెన్స్‌తో బోర్ అనిపిస్తుంది.
ఈ చిత్రంలో బాలయ్య మూడు పాత్రలు పోషించారు. హరిశ్చంద్ర ప్రసాద్‌గా, రామకృష్ణ ప్రసాద్ గా, కిల్లర్ కిట్టు పాత్రలను పోషించారు. రాయలసీమ బ్యాగ్రౌండ్‌తో సినిమా సాగుతుంది. లక్ష్మిరాయ్ అందచందాలు అభిమానులను ఆకట్టుకుంటాయి. అయితే సినిమా తొలిరోజు పూర్తయితేగానీ స్పష్టంగా చెప్పలేం ‘అధినాయకుడు’ భవిష్యత్ ఏమిటో?

Share with Friends : |
Share with Friends : |
Post a Comment