నూతన వరుడు చెర్రీకి తనకు మధ్య ఉన్న బంధాన్ని డబ్బుతో ముడిపెట్టొద్దని టాలీవుడ్ తెల్లపిల్ల తమన్నా అంటోంది. టాలీవుడ్‌లో మెగా కాంపౌండ్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన... ఈ పాలపిట్ట రామ్ చరణ్ - ఉపాసన సంగీత్ వేడుకల్లో హల్‌చల్ చేసింది.
ఈ వేడుకల్లో శ్రియ వంటి అగ్రశ్రేణి హీరోయిన్లు డ్యాన్స్‌లు వేసి ఆహుతులను ఆలరించారు. వీరితో పాటు.. తెల్లపిల్ల తమన్నా కూడా తన నాభి నృత్యాలతో నర్తించినట్టు సమాచారం. ఇందుకోసం భారీ మొత్తంలోనే ముట్టుకున్నట్టు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
దీనిపై తమన్నా స్పందిస్తూ... రామ్‌చరణ్ నాకు మంచి మిత్రుడు. రామ్‌చరణ్ - ఉపాసనల వివాహా వేడుక మరపురాని విధంగా వుండాలని, స్నేహపూర్వకంగా నేను సంగీత్ వేడుకలో నర్తించాను. కానీ కొంత మంది నేను అందుకు భారీ మొత్తాన్ని అందుకున్నట్లుగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఏ మాత్రం నిజం లేదన్నారు.
అంతేకాకుండా, రామ్‌చరణ్ కుటుంబంలో నేను ఓ మెంబర్‌గా ఫీలవుతాను. ఆ ఇంట్లో ఏ వేడుక జరిగినా అది నా కుటుంబ ఫంక్షన్‌లా భావిస్తాను. ఇలాంటి మా బంధాన్ని డబ్బుతో ముడిపెట్టడం తగదు. అయినా ఈ విషయంలో ఇతరులు ఓవర్‌గా రియాక్ట్ అవుతున్నారు. వారికి సంబంధం లేని విషయంలో జోక్యం చేసుకోవడం మంచిది కాదంటూ ఘాటుగా హెచ్చరించింది ఈ పంజాబీ ముద్దుగుమ్మ.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment