.
Home » , » ఐటమ్‌ గాళ్ నటించేందుకు నేను రెడీ.. సదా

ఐటమ్‌ గాళ్ నటించేందుకు నేను రెడీ.. సదా

Written By Hot nd spicy on Sunday, 17 June 2012 | 07:57

'వెళ్ళవయ్యా.. వెళ్ళూ..' అంటూ "జయం" సినిమాతో తెలుగునాట ఓ ఊపు ఊపిన సదా.. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో ఎక్స్‌పోజింగ్‌ చేస్తూ దుమ్మురేపింది. కానీ ఏం లాభం? అవకాశాలు వచ్చినా... లక్‌ కలిసిరాక సక్సెస్‌లు లేకుండాపోయాయి. తమిళంలోనూ అదే పరిస్థితి. 

విక్రమ్‌ 'అపరిచితుడు' చిత్రంలో మంచి ఛాన్స్‌ వచ్చినా ఆ తర్వాత ఎందుకనో అవకాశాలు రాలేదు. శంకర్‌ సినిమాలో నటించిన హీరోయిన్ల పని అంతే అని కామెంట్‌ కూడా ఉంది. ఏది ఏమైనా.. మళ్ళీ సౌత్‌లోనే తన టాలెంట్‌ చూపించుకోవాలని చూసింది. 

తెలుగులో శివాజీతో ఓ సినిమాలో నటిస్తోంది. తమిళంలో ఐటమ్ గాళ్‌గా అవతారమెత్తింది. ఐటమ్ గాళ్‌గా నటించడంలో తప్పులేదు. హీరోయిన్లకంటే వారిదే సెంటర్ ఆఫ్‌ ఎట్రాక్షన్‌ అంటుంది. అందుకే తెలుగులో హీరోయిన్‌గా అవకాశాలు రాకపోతే ఐటమ్ గాళ్‌గా నటిస్తానని ఇటీవలే తెలియజేసింది.
Share with Friends :

Share with Friends :
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger