.
Home » » విదిష ఈసారి బాగా డోసెక్కిచ్చేసిందట...

విదిష ఈసారి బాగా డోసెక్కిచ్చేసిందట...

Written By Hot nd spicy on Friday, 15 June 2012 | 10:29

అత్తిలి సత్తిబాబు చిత్రంలో అల్లరి నరేష్‌ పక్కన నటించిన భామ విదిష. ఆమె ఆ చిత్రం తర్వాత మళ్ళీ తెరపై కన్పించలేదు. తమిళ, కన్నడలో మెరిసిన ఈ భామ మళ్ళీ ఇటీవలే తెలుగులోకి వచ్చింది. లేటెస్ట్‌గా శ్రీకాంత్‌తో 'దేవరాయ' చిత్రంలో నటిస్తోంది. ఈసారి డోస్‌ బాగా ఎక్కించింది. రాయల్‌ ఫ్యామిలీ కాబట్టి.. అప్పటి రాజులు భామలతో చేసే కార్యకలాపాలు ఈమె ద్వారా దర్శకుడు చూపిస్తున్నాడు.

ఓ సన్నివేశంలో ముద్దగా తడిసి అందాల్ని ఆరబోసిందని తెలిసింది. ఇందులో హీరో కూడా రెండో క్యారెక్టర్‌ మాస్‌ తరహాలో ఉంటుంది. మాంచి కసిగా వచ్చే ఓ సన్నివేశంలో భామ శృతిమించినట్లుగా దర్శకుడు డీల్‌ చేశాడు.

ఈ చిత్రం విడుదలయితే.. ఈ భామ ఐటెం సాంగ్‌కు బాగా పనికివస్తుందని ఇండస్ట్రీ భావిస్తోంది. మరి విడుదల తర్వాత ఏ రేంజ్‌లో ఆమె నిర్మాతల్ని ఆకట్టుకుంటుందో చూడాలి.
Share with Friends :

Share with Friends :
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger