'గబ్బర్‌సింగ్' విజయం సమష్టి కృషి ఫలితం. అందులో నా వాటా కాస్త ఉందంతే'' అని చెప్పుకొచ్చింది శ్రుతి. గబ్బర్ సింగ్ హిట్ట్ తో ఐరన్ లెగ్ అనే ముద్రను పోగొట్టుకున్న శృతిహాసన్ మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించింది. అలాగే ప్లాప్ లుకు తాను ఎప్పుడూ భయపడను..పట్టించుకోను అంది. హిట్,ప్లాప్ లతో ప్రతిభను లెక్కగడతారని నేనెప్పుడూ అనుకోను. అందుకే ఆ రెండు పదాలకు నా నిఘంటువులో చోటుండదు అని చెబుతోంది శ్రుతిహాసన్.
అలాగే... పవన్‌కళ్యాణ్‌కి సరిజోడీ నేనే...పవర్‌స్టార్ పెరఫార్మెన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఎంతో స్టైలిష్‌గా నటిస్తారు.
అసలు షూటింగ్ టైమ్‌లో మా ఇద్దరి పెయిర్ బాగుందని, మా ఇద్దరి మధ్య చక్కని కెమిస్ట్రీ కుదిరిందని యూనిట్ సభ్యులు అంటుంటే చాలా సంతోషం అనిపించేది. డాన్సుల పరంగా కూడా పవన్‌కి గట్టిపోటీ ఇవ్వాలని బాగా ప్రాక్టీస్ చేసి, డాన్సులు చేశా. ఈ సినిమా విడుదలయ్యాక పవన్‌కి సరైన జోడీ శ్రుతిహాసనే అందరూ అంటూంటే ఆనందం వేసింది అంది శ్రుతిహాసన్.
పవన్ కల్యాణ్‌తో గురించి చెపుతూ...ఆయన చాలా మంచి మనిషి. సినిమాలో 'నాక్కొంచెం తిక్కుంది..' అనే డైలాగ్ ఉంది. నిజ జీవితంలో మాత్రం... ఆయన మృదుస్వభావి అని కాంప్లిమెంట్ ఇచ్చింది. అలాగే రామ్‌తో నటించబోతున్నారనే వార్తలని ఆమె ఖండించింది. 'గబ్బర్‌సింగ్' తరవాత కొత్త సినిమాలేం ఒప్పుకోలేదు. తమిళం నుంచి కూడా చాలా అవకాశాలొస్తున్నాయి. త్వరలోనే కొత్త సినిమాల కబుర్లు చెబుతాను అని చెప్పింది.
అలాగే తాను ఎప్పుడూ ప్లాప్ వచ్చిందని నిరుత్సాహపడలేదని చెప్తూ..చిత్ర పరిశ్రమలోనే కాదు, ఏ రంగంలోనైనా ప్రతిభే మనకు ముఖ్యమని నాన్నగారు ఎప్పుడూ చెబుతుంటారు. అందుకే తొలి నుంచీ కష్టపడి పనిచేయడం అలవాటు చేసుకొన్నాను. నటిగా తొలి అడుగులు వేస్తున్నప్పుడే ఫలితాలకు అతీతంగా పనిచేయాలనే ఒక బలమైన నిర్ణయాన్ని తీసుకొన్నాను. మంచి కథలపై దృష్టి పెట్టాను. గుర్తింపు తెచ్చే పాత్రల్ని ఎంచుకొన్నాను. ఇన్ని జాగ్రత్తలు తీసుకొన్నాను కాబట్టే... నాకు వరుసగా అవకాశాలు దక్కాయి. ఇప్పటిదాకా నా వల్ల ఏ సినిమాకీ నష్టం జరగలేదు. నిజం చెప్పాలంటే ఎంతో కొంత మేలే జరిగి ఉంటుంది. అలాంటప్పుడు నేనెందుకు నిరుత్సాహపడాలి అని అంది.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment