Home »
Gossips
» తండ్రీకొడుకులతో లింకులు పెట్టుకున్న ముమైత్‌ఖాన్!?
తండ్రీకొడుకులతో లింకులు పెట్టుకున్న ముమైత్‌ఖాన్!?
సినిమాల్లో తండ్రీకొడుకులతో లింకులు పెట్టుకోవడం పరిపాటే. తాజాగా ముమైత్‌ఖాన్ అలాగే చేసింది. ఆ లింకేమిటో తెలిసిందే.. తండ్రీతోపాటు డాన్స్ చేయడం. కొడుకుతోపాటు ఐటంసాంగ్ చేయడం... ఇంతకీ ముమైత్‌ఖాన్ తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో నటించింది. హిందీలో 'ఎనిమి' అనే చిత్రంలో మిథున్ చక్రవర్తి తనయుడు మిమో హీరోగా నటిస్తున్న చిత్రంలో ఐటం సాంగ్ చేసింది. ఓ రేంజ్‌లో ఉన్న ఆ సినిమా పోకిరి తరహాలో పేరు వస్తుందని చెబుతోంది. ఆ తర్వాత మిథున్ చక్రవర్తి నటిస్తున్న బెంగాలీ సినిమాలో కూడా ముమైత్ కాలు పెట్టింది. దక్షిణాదిలో అవకాశాలు తగ్గినా ఇతర బాషల్లో ఏదోరకంగా బిజీ అయింది అమ్మడు.
Post a Comment