రియల్‌లైఫ్‌లో డాన్‌గా నాగార్జున!!
నాగార్జున నటుడుకాకముందే మంచి బిజినెస్‌మేన్. ఆయన చదివింది కూడా అదే. సినిమాలు కేవలం టైంపాస్‌కు చేస్తుంటాడని సన్నిహితులు చెబుతుంటారు. ప్రస్తుతం నాగార్జున ఎన్‌గ్రిల్, హోటల్, ఎన్ కన్వెన్షన్ ఫిలింస్కూల్ వంటి పలు వ్యాపారాలతో బిజీగా ఉన్నాడు. సినిమాలు కూడా ఫుల్‌గా చేస్తున్నాడు. అయినా నాగార్జున తృప్తి చెందలేదు. ఇంకా ఏదో చేయాలనీ... ఈసారి టార్గెట్ గోవాకు పెట్టాడు. అక్కడ కాసినో ఏర్పాటుచేసే పనిలో ఉన్నాడు. ఈ తరహా బిజినెస్‌కు మంచి ఆదరణ ఉండడంతో నాగార్జున అటువైపు మొగ్గుచూపుతున్నాడు. కాసినో అనేది పెద్ద జూదం. హైదరాబాద్‌నుంచి గోవా వెళ్ళి అందులో పాల్గొని డబ్బులు పోగొట్టుకున్న దాఖలాలు చాలా ఉన్నాయి. అందుకే ఇంత క్రేజ్ ఉన్న వ్యాపారాన్ని క్యాష్‌చేసుకోవడానికి తెలుగువాడు నటుడు పెట్టిన వ్యాపారానికి మంచి క్రేజ్ వస్తుందని టార్గెట్ పెట్టినట్లు తెలిసింది.
Post a Comment