పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ చిత్రంపై అంచనాలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి. సినిమా ఎప్పుడు విడుదలవుతుందా..? గబ్బర్ సింగ్ విన్యాసాలను ఎప్పుడు తిలకిద్దామా..? అని వీరాభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సినిమా విడుదలకు ముందుగానే ప్రదర్శింపబడే బెనిఫిషో టికెట్స్ దక్కించుకోవడానికి తెగ ట్రై చేస్తున్నారు.
విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం బెనిపిట్ షో టిక్కెట్ రేట్ రూ. 2000 వరకు పలుకుతున్నట్లు తెలుస్తోంది. వీరిభిమానులు అంత మొత్తం చెల్లించడానికి కూడా సిద్దంగా ఉండటం గమనార్హం. గతంలో ‘పంజా’ సినిమా బెనిఫిట్ షో టిక్కెట్స్ రూ. 1500లకు విక్రయించిన సంగతి తెలిసిందే.
గబ్బర్ సింగ్ చిత్రం ఈ నెల 11న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం ఈరోజే సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. పూర్తిగా ఎంటర్ టైన్మెంట్స్ ఎలిమెంట్స్‌తో పవర్ స్టార్ మేనరిజానికి తగిన విధంగా తెరకెక్కించారు.
పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ నటిస్తుండగా.. మలైకా అరోరా, అభిమన్యు సింగ్, కోట శ్రీనివాసరావు, సుహాసిని, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు, రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్, ప్రభాస్ శ్రీను, అలీ, సత్యం రాజేష్, మాస్టర్ ఆకాష్, మాస్టర్ నాగన్, ప్రవీణ్, మర్ల శ్రీను, కాభీభట్ల ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: గౌతం రాజు, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, వేగేశ్న సతీష్, డాన్స్: దినేష్, గణేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్: డి. బ్రహ్మానందం, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీప్లే, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్

Post a Comment