టాలీవుడ్ నవ్వుల డాన్ బ్రహ్మానందం ఫోటో రకరకాల గెటప్‌లలో నెట్‌లో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. కొందరు నెట్ మాయగాళ్లు బ్రహ్మీ ఫోటోను పలువురు అగ్రహీరోల కొత్త సినిమా పోస్టర్లకు మార్ఫింగ్ చేసి వాటిని సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో వదులుతూ హల్ చల్ చేస్తున్నారు.
ఇప్పటికే మహేష్ బాబు దూకుడును గోకుడుగా, వెంకటేష్ బాడీగార్డును హోంగార్డుగా, జూ ఎన్టీఆర్ దమ్మును...జఫ్పా డ్రమ్ముగా మార్చి నెటిజన్లకు నవ్వులు తెప్పించారు. తాజాగా పవన్ కళ్యాణ్ రాబోయే సినిమా ‘గబ్బర్ సింగ్’ను కూడా మార్ఫింగ్ తో రఫ్పాడించి ‘రబ్బర్ సింగ్’గా మార్చారు.
గబ్బర్ సింగ్ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 15న గబ్బర్ సింగ్ ఆడియో గ్రాండ్ గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మే నెలలో చిత్రం విడుదల కానుంది.
పవన్ కళ్యాణ్, శృతి హాసన్, మలైకా అరోరా, అభిమన్యు సింగ్, కోట శ్రీనివాసరావు, సుహాసిని, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు, రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్, ప్రభాస్ శ్రీను, అలీ, సత్యం రాజేష్, మాస్టర్ ఆకాష్, మాస్టర్ నాగన్, ప్రవీణ్, మర్ల శ్రీను, కాశీభట్ల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ : జైనన్ విన్సెంట్, సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్ : బ్రహ్మ కడలి, ఎడిటింగ్ : గౌతం రాజు, స్క్రీన్ ప్లే : రమేష్ రెడ్డి, వేగేశ్న సతీష్, డాన్స్ : దినేష్, గణేష్, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్ : డి. బ్రహ్మానందం, సమర్పణ : శివబాబు బండ్ల, నిర్మాత : బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : హరీష్ శంకర్

Share with Friends : |
Share with Friends : |
Post a Comment