హాట్ గర్ల్ సమంత త్వరలో బికినీలో కనిపించి కనువిందు చేయనున్నదని సమాచారం. రామ్ చరణ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఎవడు చిత్రంలో ఈ అందం ప్రేక్షకులను ఆనందింపచేయనున్నదని చెప్తున్నారు. ఈ మేరకు ఆమెను వంశీ పైడిపల్లి ఒప్పించాడని,మొదట ఆమె ఒప్పుకోకపోయినా రెమ్యునేషన్ పెంచి ఆఫర్ చేసేసరికి ఓకే అందని గుసగులలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయమై యూనిట్ సభ్యులు మాత్రం అఫీషియల్ గా ఏమీ ప్రకటన చేయలేదు.
ఇక ఎవడు చిత్రం విషయానికి వస్తే యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. గత కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ మెగా స్టార్ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా చిత్ర ప్రారంభోత్సవం జరిగింది. ఈ చిత్రంలో సమంతను లీడ్ హీరోయిన్ గా ఎంపిక చేశారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు.
ఇందులో సమంతతో పాటు సెకండ్ హీరోయిన్‌గా బ్రిటిష్ మోడల్ అమీ జాక్సన్‌ను కూడా ఎంపిక చేశారు. ‘మద్రాసు పట్టణం’ అనే సినిమా ద్వారా భారతీయ సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ బ్రిటిష్ మోడల్, ఆతర్వాత ‘ఏక్ దివానాథా’ అనే హిందీ చిత్రంతో పాటు, తాండవం అనే తమిళ చిత్రంలో కూడా అవకాశం దక్కించుంది. రామ్ చరణ్ ‘ఎవడు’ సినిమా ఆమెకు తొలి తెలుగు సినిమా కాబోతోంది.
తొలి సారిగా చెర్రీ, బన్నీ కలిసి నటిస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. బన్నీ నటించే సన్నివేశాలు ఈ చిత్రానికి హైలెట్ గా ఉంటాయంటున్నారు. అలాగే సమంత బికినీ వేస్తే అది కూడా సినిమాకు బాగా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. గతంలో కూడా వంశీ పైడిపల్లి దర్సకత్వంలో వచ్చిన బృందావనంలో సమంతను మోడ్రన్ గర్ల్ గా చూపించిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రానికి అబ్బూరి రవి డైలాగ్ రచయితగా, చోటాకె నాయుడు సినిమాటోగ్రఫర్ గా చేస్తున్నారు.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment