బాబాయ్ అంటూ... నందమూరి వంశానికి దగ్గరయి... మళ్ళీ దూరమయినట్లున్న ఎన్టీఆర్ తన 'దమ్ము' చిత్రాన్నివాయిదా వేసుకున్నాడని తెలిసింది. ఈనెల 23న ఉగాదినాడు ఆర్భాటంగా ఆడియోను విడుదల చేసి సినిమాను రెడీ చేయడానికి సిద్ధమయ్యారు. అయితే సాంకేతిక కారణాలు, పోస్టు ప్రొడక్షన్స్ ఆలస్యంగా చూపి "అధినాయకుడు" చిత్రానికి అడ్డు రాకుండా జాగ్రత్తపడుతున్నట్లు సమాచారం.
ఎప్పుడో సంక్రాంతికి అధినాయకుడు రిలీజ్ కావాలి. శివరాత్రికి విడుదల చేస్తామని ప్రకటించారు. అదీ పోయింది. దీంతో దమ్ము గనుక వస్తే... అధినాయకుడికి దెబ్బ పడుతుందని భావించి బాబాయ్ కోసం అబ్బాయి మనసు మార్చుకుంటున్నాడని ఫిలింనగర్ వర్గాల కథనం.
లేదా.. బాలయ్యే పట్టుబట్టి మరీ పోస్టుపోన్ చేయించాడా అన్నది అనుమానంగా ఉంది. ఇదిలా ఉండగా, అధినాయకుడు మూడు పాత్రలు పోషించిన బాలయ్య... కుర్రవాడి గెటప్ సూట్ కాలేదన్న టాక్ ఇప్పటికే స్ప్రెడ్ అయింది. సినిమా రిలీజ్ తర్వాత ఎలా ఉంటుందో చూడాలి.

Post a Comment