.
Home » » ప్రైవేట్‌గా ‘హీరోయిన్’ శృంగార సీన్ల చిత్రీకరణ

ప్రైవేట్‌గా ‘హీరోయిన్’ శృంగార సీన్ల చిత్రీకరణ

Written By Hot nd spicy on Saturday, 24 March 2012 | 09:51

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ప్రధాన పాత్రధారిగా ‘హీరోయిన్’ అనే హిందీ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు మాధుర్ బండార్కర్ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కరీనా-అర్జున్ రాంపాల్ జంటగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి హాట్ న్యూస్ బయటకు లీకైంది. ఈ చిత్రంలో మత్తెక్కించే హాట్ అండ్ రొమాంటిక్ పడకగది శృంగార సన్నివేశాలు ఉన్నాయని, ఇటీవలే ఈ సీన్లను ఓ ప్రైవేట్‌ ప్లేస్‌లో చిత్రీకరించారని, కేవలం దర్శకుడు, కెమెరామెన్, కొందరు సహాయకుల సంక్షంలో మాత్రమే ఈ సీన్లను షూట్ చేసినట్లు బాలీవుడ్ లో చర్చించుకుంటున్నారు. ఈ సీన్లో కరీనా కపూర్, అర్జున్ రాంపాల్ అర్ధనగ్నంగా పడకగదిలో రెచ్చిపోతారని..... సినిమాకు ఈ సీనే హైలెట్‌గా నిలుస్తుందని అంటున్నారు.

గతంలో చాందినీ బార్, ఫ్యాషన్, పేజ్ 3 చిత్రాలను అద్భుతంగా....సందేశాత్మకంగా ఉండటంతో పాటు, శృంగార మసాలా కూడా బాగా దట్టించి రూపొందించిన మాధుర్ బండార్కర్ ఈ చిత్రంలో కూడా తన రేంజ్ చూపించడానికి సిద్ధం అవుతున్నాడు. చాలా తక్కువ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కేవలం 20 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger