బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ పెళ్లి కాకుండానే కడుపు తెచ్చుకుందనే వార్తలు ఇటీవల పలు టీవీ ఛాన్స్ లో, వెబ్ మీడియాలో వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఇదంతా అవాస్తవమని, ఇందులో ఎలాంటి నిజం లేదని ఆమె సన్నిహితులు అంటున్నారు. ఆమె గర్భం దాల్చినట్లు, దాన్ని కవర్ చేసుకుంటున్న మీడియాకు చిక్కిన ఫోటోలు కల్పితమని అంటున్నారు. ఇవన్నీ ఆధారంలేని వార్తలు అని కొట్టి పారేస్తున్నారు.
కరీనా కపూర్ తన బాయ్ ఫ్రెండ్ సైప్ అలీ ఖాన్‌తో గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇద్దరూ పెళ్లికి ముందే పడక గదిలో హద్దులు దాటారనే ప్రచారం కూడా ఎప్పటి నుంచో ఉంది. త్వరలో ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు కూడా. ఈ క్రమంలో కరీనా గర్భం దాల్చిందనే వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది. ఇటీవల ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన ఫోటోలో కరీనా తన బేబీ బంప్‌ను కవర్ చేస్తున్నట్లు కనిపించింది. దీంతో ఆమె గర్బవతి అనే పుకార్లు దేశమంతటా వ్యాపించాయి.
కరీనా కపూర్ ప్రస్తుతం ఏజెంట్ వినోద్ చిత్రంలో సైఫ్‌తో కలిసి నటిస్తోంది. మార్చిలో ఈ చిత్రం విడుదల చేయనున్నారు. మరో వైపు ఇమ్రాన్ ఖాన్ తో కలిసి నటించిన చిత్రం ఫిబ్రవరి 10న విడుదలకు సిద్ధం అవుతోంది. దీంతో పాటు మాధుర్ బండార్కర్ రూపొందిస్తున్న ‘హీరోయిన్’ చిత్రంలో, అమీర్ ఖాన్‌తో కలిసి ‘తలాష్’ అనే చిత్రంలో కరీనా నటిస్తోంది.

Post a Comment