'ఐ వాన్న ఎ పార్టీ.. లచ్చమ్మ... అంటూ... నితిన్ తన గాత్రంతో అనూప్ రూబెన్స్ స్వరాలతో రూపొందిన పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. యూ ట్యూబ్‌లో పెట్టిన ఈ పాటకు ఇప్పటికే 2లక్షలకు పైగా హిట్స్ వచ్చాయి. ఇది ఆంధ్రా కొలవరి.. పాటలా ఇప్పటికే శ్రోతలు తీర్పు ఇచ్చారని చిత్ర నిర్మాత వాసు తెలియజేశారు.
ఈ పాట నితిన్, నిత్యమీనన్ నటించిన 'ఇష్క్' చిత్రంలోనిది. ఇందులో హీరో ఇంట్రడక్షన్ సాంగ్‌కోసం కొత్తదనంగా ఉండాలని పాట రాయాలని దర్శకుడు విక్రమ్ చెప్పిన మీదట.. దానిపై కసరత్తు చేసి... ఆఖరికి ఇలాంటి ట్యూన్‌ఇచ్చానని సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ చెప్పారు.
ఈ పాటను కృష్ణచైతన్య రాశారు. ఈ పాట ఓ పార్టీ సందర్భంగా వచ్చేపాట. ఈ చిత్ర ఆడియోను ఈ నెల 15న విడుదల చేసి, సినిమాను వచ్చే నెలలో విడుదల చేయనున్నామని చిత్ర హీరో నితిన్ చెప్పారు.

Post a Comment