రామ్‌చరణ్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో దానయ్య డివివి నిర్మాతగా నిర్మిస్తున్న చిత్రం ఇటీవలే భారీ ఎత్తున ప్రారంభమైంది. పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అందులో కాజల్ అగర్వాల్ ఒక హీరోయిన్‌గా నటిస్తోంది. రెండవ హీరోయిన్ హన్సిక నటిస్తోందని వార్తలు వచ్చాయి.
ఐతే చిత్ర నిర్మాత ఈ విషయాన్ని ఖండిస్తున్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ... కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. 2వ హీరోయిన్‌గా హన్సిక అంటూ మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవం. మా చిత్రంలో హన్సిక నటిండచంలేదు. త్వరలో మరో హీరోయిన్ పేరు చెబుతాం అన్నారు.

Post a Comment