దిల్ రాజు నిర్మిస్తున్న సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు సినిమాలో
హీరో వెంకటేష్ కు మరదలి గా బెజవాడ హీరోయిన్ అమలా పాల్ నటించనుందని
తెలుస్తోంది. ఈ సినిమా లో మహేష్, వెంకటేష్ అన్నదమ్ములుగా నటిస్తున్నారు.
మహేష్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. వెంకటేష్ పక్కన హీరోయిన్గా
ఎవరు నటిస్తారనే విషయం ఇంకా ఫైనల్ కాలేదు. ఐతే మరదలి పాత్రకు మాత్రం అమలా
పాల్ ను ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ నెల పద్దెనిమిది నుంచి షూటింగ్
ప్రారంభం కానుంది.

Post a Comment