విరోధి సినిమా విడుదలైన తరువాత వేణు తో కలసి చేస్తున్న రామ చారి సినిమా
తప్ప తెలుగులో తనకు సినిమా లేదని ఆవేదన చెందుతోంది హీరోయిన్ కమలిని
ముఖర్జీ. బెంగాలి లో సినిమా ఉందని చెప్పింది తప్ప తెలుగులో సినిమాలు
ఉన్నట్లు చెప్పలేదు. విరోధి సినిమా ప్రమోషన్ కోసం శ్రీకాంత్ ఇంట్లో
మీడియా తో కమలిని మాట్లాడింది. శేకర్ కమ్ముల సినిమాలో చేస్తుందో లేదో
కుడా స్పష్టంగా చెప్పలేదు. సినిమాలకు స్వస్తి చెప్పి వేరే వ్యాపారం చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.

Post a Comment