సూపర్‌స్టార్ మహేష్ బాబు, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, డైనమిక్ ప్రొడ్యూసర్ డా|| వెంకట్.. ఈ ముగ్గురి కాంబినేషన్‌లో ఆర్.ఆర్. మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాణమైన సెన్సేషనల్ మూవీ 'బిజినెస్‌మేన్'. ఈ చిత్రం జనవరి 13న వరల్డ్‌వైడ్‌గా 2000కు పైగా థియేటర్స్‌లో చాలా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. థమన్ సంగీతం అందించిన 'బిజినెస్ మేన్' ఆడియో సూపర్‌హిట్ అవడంతో ఆదిత్య మ్యూజిక్ సంస్థ 'బిజినెస్ మేన్' హెక్సా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ జరపడానికి సన్నాహాలు చేస్తోంది.
ఈ చిత్రం గురించి సూపర్‌స్టార్ మహేష్ మాట్లాడుతూ - ''పూరి జగన్నాథ్‌గారితో 'పోకిరి' తర్వాత చేసిన సినిమా ఇది. మా కాంబినేషన్ అనగానే చాలా పెద్ద రేంజ్‌లో ఎక్స్‌పెక్ట్ చేస్తారు. తప్పకుండా ఈ సినిమా అందరి ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అవుతుంది. ఇందులో నేను పోషించిన సూర్య క్యారెక్టర్ నాకెంతో నచ్చింది. ఈ క్యారెక్టర్‌ను జగన్‌గారు ట్రీట్ చేసిన తీరు ఎక్స్‌లెంట్. జనవరి 13 నుండి అభిమానులందరిలోనూ 'బిజినెస్ మేన్' పండగ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. 'బిజినెస్ మేన్' సినిమాకి అన్నీ బాగా సెట్ అయ్యాయి. ఇదో ట్రెండ్ సెట్టర్ ఫిలిమ్ అవుతుంది'' అన్నారు.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మాట్లాడుతూ - '''బిజినెస్ మేన్'గా మహేష్ ఇరగదీశాడు. హీరోయిజానికి పీక్ లెవల్స్ ఏంటనేది ఈ సినిమాలో చూస్తారు. మహేష్‌ను ఇంతకుముందు చూడని డైమెన్షన్‌లో వుంటాడు. ప్రేక్షకులకు, అభిమానులకు ఈ సంక్రాంతికి థ్రిల్ చేసే సిఁమా 'బిజినెస్‌మేన్'. ఆర్.ఆర్. మూవీ మేకర్స్ వెంకట్‌గారు పర్‌ఫెక్ట్ ప్లానింగ్‌తో ఈ సినిమా చేసారు. జనవరి 13 నుండి ఇక కంటిన్యూగా సెలబ్రేషన్సే' అన్నారు.
నిర్మాత డా|| వెంకట్ మాట్లాడుతూ - ''సూపర్‌స్టార్ మహేష్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌గారి కాంబినేషన్‌లో మా ఆర్.ఆర్. మూవీ మేకర్స్ బేనర్‌లో 'బిజినెస్‌మేన్'లాంటి ప్రెస్టీజియస్ మూవీ తీయడం, ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ అంతా స్వంతంగా ఆర్.ఆర్. మూవీ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా రిలీజ్ చెయ్యడం చాలా హ్యాపీగా వుంది. తెలుగు సినిమా బిజినెస్ రేంజ్‌కు కొత్త నిర్వచనం చెప్పించే పెద్ద రేంజ్ హిట్ అయ్యేలా 'బిజినెస్‌మేన్' రూపొందుతోంది. నిర్మాణపరంగా, ఆడియోపరంగా రికార్డులు సృష్టించిన 'బిజినెస్‌మేన్' రిలీజ్‌పరంగా, కలెక్షన్స్ పరంగా కూడా వండర్స్ క్రియేట్ చేస్తుందన్న నమ్మకం వుంది'' అన్నారు.
కో-ప్రొడ్యూసర్ వి.సురేష్‌రెడ్డి మాట్లాడుతూ - ''వరల్డ్‌వైడ్‌గా 2000కు పైగా ధియేటర్స్‌లో రిలీజ్ అవుతున్న ఫస్ట్ మూవీ ఇది. ఓపెనింగ్స్ పరంగా డెఫినెట్‌గా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఆల్‌రెడీ అన్ని సెంటర్స్‌లో అడ్వాన్స్ బుకింగ్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వుంది. మా ఆర్.ఆర్.మూవీ మేకర్స్ బ్యానర్‌కి ఇది ప్రెస్టీజియస్ మూవీ అవుతుంది'' అన్నారు.
సూపర్‌స్టార్ మహేష్, కాజల్, ప్రకాష్‌రాజ్, షాయాజి షిండే, నాజర్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బ్రహ్మాజీ, భరత్‌రెడ్డి, రాజా మురాద్, జహంగీర్ ఖాన్, మహేష్ బాల్‌రాజ్, ఆయేషా తదితరులు నటిస్తున్న ఈ చిత్రాఁకి సంగీతం: థమన్ ఎస్., సిఁమాటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, ఫైట్స్: విజయ్, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, డాన్స్: దినేష్, కో-డైరెక్టర్: విజయరామ్‌ప్రసాద్, కో-ప్రొడ్యూసర్: వి.సురేష్‌రెడ్డి, నిర్మాత: డా||వెంకట్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్.

Post a Comment