.
Home » » శేఖర్ కమ్ముల మీద భారి ఆశలు పెట్టుకున్న శ్రేయా

శేఖర్ కమ్ముల మీద భారి ఆశలు పెట్టుకున్న శ్రేయా

Written By Hot nd spicy on Friday, 20 January 2012 | 08:15

అప్పుడెప్పుడో పవన్‌ కళ్యాణ్‌ హీరోగా వచ్చిన ‘కొమరంపులి’ చిత్రంలో ఐటవ్గుసాంగ్‌లో కనిపించిన శ్రీయ ఆ తర్వాత ఏ తెలుగు సినిమాలోనూ కనిపించలేదు. తాజా సమాచారం ప్రకారం శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరెకక్కుతున్న ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌’ చిత్రంలో శ్రీయ నటించబోతుందని సమాచారం. ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటించడానికి దర్శకుడు శేఖర్‌ కమ్ముల శ్రీయను సంప్రదించారని, అందుకు ఈ భామ ఓేక చెప్పిందని తాజా సమాచారం. ‘లీడర్‌’ సినిమా తర్వాత చాలా గ్యాప్‌ తీసుకుని శేఖర్‌ కమ్ముల ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అందరూ నూతన తారలతో శేఖర్‌ కమ్ముల ఈ చిత్రాన్ని తెరెకక్కిస్తున్నారు. అసలే సినిమాలు లేక అల్లాడుతున్న శ్రీయకు శేఖర్‌ కమ్ముల ఇవ్వబోతున్న తాజా ‘లైఫ్‌’తో భవిష్యత్‌లో మరిన్ని అవకాశాలు వస్తాయని ఎదురుచూస్తోంది.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger