హీరోయిన్లు ఫోటోషూట్లు పెట్టి తమ తమ గ్లామర్ అందాలను ప్రత్యేకంగా ఆల్బమ్‌లో కూర్చి, ఛాన్సుల కోసం ఆయా దర్శకనిర్మాతలకు పంపిస్తూ ఉంటారు. ఇటువంటి ఆల్బమ్స్‌లో కొన్ని ఫోజులు యమ హీటెక్కించేవిగా ఉంటాయన్నది తెలిసిన విషయమే.
తాజాగా నటుడు సునీల్ "స్నేహితుడు" ఆడియో ఫంక్షన్లో దర్శనమిచ్చారు. మామూలుగా కాదు.. బాడీని బాగా బిల్డప్ చేసి పొట్టి చేతుల చొక్కా ధరించి వంపులు తిరిగిన కండలతో మరీ కనబడ్డాడు. అసలే 'స్నేహితుడు' ఆడియో ఫంక్షన్ కావడంతో 'రోబో' దర్శకుడు శంకర్ కూడా వచ్చారు.
శంకర్‌ను అల్లంత దూరంలో చూడగానే సునీల్ ఎదురుగా వెళ్లి తన వంపులు తిరిగిన కండలన్నిటీని ప్రదర్శిస్తూ షేక్ హ్యాండ్ ఇచ్చేశాడు. సునీల్ చేతిలో చెయ్యేసిన శంకర్‌ను చూసి, కండలవీరుడు సునీల్‌కు శంకర్ ఛాన్సిస్తారా ఏంటి అని అక్కడున్నవారంతా అనుకోవడం కనిపించింది. ఏదేమైనా సునీల్ బాడీని బాగా బిల్డప్ చేసినట్లే కనబడుతున్నాడు.

Post a Comment