‘బూమ్’ సినిమా ద్వారా బాలీవుడ్ సినిమాల్లోకి ప్రవేశించిన సెక్సీ బ్యూటీ కత్రినా....ఆ సినిమా ద్వారా ఎవరినీ ఆకట్టుకోలేక పోయింది. కానీ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుంటూ ప్రస్తుతం బాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా ఎదిగింది. బూమ్ సినిమాలో కత్రినాతో ముద్దు సీన్లో నటించిన గుల్షన్ గ్రోవర్ ఇటీవల ఓ ఇంటర్య్వూలో ఆ ముద్దు సీన్ గురించి వివరిస్తూ...అందులో కత్రినా పెదాలను ముద్దు పెట్టడానికి తను పడ్డ తిప్పలను వివరించాడు.
తన కెరీర్లో అంత కష్టమైన సీన్ తాను ఇప్పటి వరకు చేయలేదు. ఆ రోజు కత్రినాతో ముద్దు సీన్ బాగా రావాలని దర్శకుడు కైజద్ మా ఇద్దరిని వేరే రూంలోకి వెళ్లి ప్రాక్టీస్ చేయమన్నారు. దుబాయ్ లోని పెద్ద హోటల్ లో ఆ సీన్ చిత్రీకరించడానికి కేవలం రెండు గంటలు మాత్రమే అనుమతి లభించింది, దీంతో మేం ముందుగానే ముద్ద ప్రాక్టీస్ చేశాం. అయితే తీరా దర్శకుడు సీన్ రెడీ అయ్యే సరికి....ఆమె టేబుల్ పై ఉండి, నేను కుర్చీలో ఉంటూ ముద్దు పెట్టుకోమన్నాడు, మేము ఆ భంగిమలో ప్రాక్టీస్ చేయలేదు, మళ్లీ ఖంగారు మొదలైంది అంటూ చెప్పుకొచ్చాడు గుల్షన్.
కత్రినా ముద్దు సీన్ మూలంగా అప్పట్లో ఆ సినిమాకు పబ్లిసిటీ బాగానే వచ్చినా...సినిమా మాత్రం ఘోరంగా ప్లాపయింది. అయితే క్రత్రినాకు ఆ తర్వాత సల్మాన్ ఆపన్న హస్తం లభించడంతో ఆమె రేంజ్ ఇప్పుడు ఎవరూ అందుకోలేనంత ఎత్తుకు చేరింది.

Post a Comment